బంగ్లాదేశ్

 1. చరిత్ అసలంక

  ఓపెనర్ మొహమ్మద్ నయీమ్, ముష్ఫికర్ రహీమ్ అర్థ సెంచరీలతో బంగ్లాదేశ్ 171 పరుగులు చేయగలిగింది. చరిత్ అసలంక అజేయంగా 80 పరుగులు చేయడంతో శ్రీలంక ఇంకా 7 బంతులు మిగిలుండగానే విజయలక్ష్యం అందుకుంది.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు: ‘నా కొడుకును కిరాతకంగా చంపేశారు’
 3. శుభజ్యోతి ఘోష్

  బీబీసీ బంగ్లా కరస్పాండెంట్

  అల్లర్ల విషయంలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవద్దని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది

  భారత్ అనుసరిస్తున్న వైఖరి గతంతో పోలిస్తే భిన్నంగా ఉంది. ఇంతకుముందు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు భారత ప్రభుత్వం వాటిపై తీవ్రంగా స్పందించింది.

  మరింత చదవండి
  next
 4. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి నిరసన

  ఈ ఘటనలో ఇక్బాల్ హుస్సేన్‌ను నిందితుడిగా గుర్తించామని పోలీసు వర్గాలు చెప్పినట్లు బంగ్లాదేశ్ వార్తాపత్రిక ‘డైలీ అబ్జర్వర్’ తెలిపింది. ఆయన కుమిల్లాలోని సుజాన్నగర్ ప్రాంతానికి చెందినవాడని చెప్పింది. ఆయన తండ్రి పేరును నూర్ అహ్మద్ ఆలమ్‌గా పేర్కొంది.

  మరింత చదవండి
  next
 5. అమెరికా మాజీ ఎంపీ తులసి గబ్బార్డ్

  బంగ్లాదేశ్‌లో హింసను ఖండిస్తూ "హిందువులతో సహా అన్ని మతపరమైన మైనారిటీలకు" రక్షణ కల్పించాలని ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రభుత్వాన్ని అమెరికా డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ తులసి గబ్బార్డ్ కోరారు.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: బంగ్లాదేశ్‌లో హిందువులపై అల్లరిమూకల దాడులకు మూల కారణం ఏంటి?

  ఆదివారం రాత్రి రంగ్‌పూర్‌లోని పీర్‌గంజ్‌లో నివసించే హిందువులపై దాడులు జరిగాయి. మత విశ్వాసాలను రెచ్చెగొట్టేలా ఫేస్‌బుక్‌లో కామెంట్ చేయడమే దీనికి కారణమని అనుమానిస్తున్నారు.

 7. బంగ్లాదేశ్ దాడులు

  మండపంలో ఖురాన్ ఉన్న వైరల్ వీడియోనుషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

  మరింత చదవండి
  next
 8. షకీల్ అన్వర్

  బీబీసీ, బంగ్లా సర్వీస్

  బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా

  ‘‘భారత్‌లో మత రాజకీయాల వ్యాప్తితో ఆవామీ లీగ్ ప్రభుత్వం నిస్సందేహంగా అసౌకర్యంగా ఉంది. అలా ఉండటం సహజమే. ఎందుకంటే పొరుగునే ఉన్న పెద్ద దేశంలో మత తీవ్రవాదం పెరిగినప్పుడు దాని ప్రభావం బంగ్లాదేశ్‌పై కూడా పడుతుంది. భారత లౌకికవాద నిర్మాణం బలహీనపడింది’’ అని తౌహిద్ చెప్పుకొచ్చారు.

  మరింత చదవండి
  next
 9. కమల త్యాగరాజన్

  బీబీసీ ఫ్యూచర్

  చిన్నారికి మసాజ్

  దక్షిణాసియా దేశాల్లో పుట్టిన పిల్లలకు కొన్ని శతాబ్దాలుగా మసాజ్ చేసే అలవాటు కొనసాగుతోంది. మసాజ్ చేయడం వల్ల పిల్లల ప్రాణాలను కూడా కాపాడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 10. బంగ్లాదేశ్‌లో హింస

  "ఇది మత సామరస్యానికి భంగం కలిగించడానికి జరిగిన కుట్రగా కనిపిస్తోంది. నిందితులు గతంలో కూడా ఇలాంటి ఘటనల్లో పాల్గొన్నారు. మేం చట్టప్రకారం చర్యలకు సిద్ధమవుతున్నాం. త్వరలో కొందరిని అరెస్ట్ చేస్తాం" అని అధికారులు చెప్పారు.

  మరింత చదవండి
  next