న్యూజిలాండ్‌

 1. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

  ఐపీఎల్‌లో గత సీజన్ వరకూ విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు "రోహిత్ శర్మ… పుల్ షాట్స్" అనే ట్వీట్‌తో ఇద్దరి మధ్యా ఈ పోలిక మొదలైంది.

  మరింత చదవండి
  next
 2. మిచెల్ మార్ష్

  ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ టైటిల్‌ ఆస్ట్రేలియా వశమైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో న్యూజీలాండ్‌పై గెలుపొంది తొలిసారి టీ20 వరల్డ్ కప్‌ను అందుకుంది.

  మరింత చదవండి
  next
 3. ఆరోన్ ఫించ్, కేన్ విలియమ్సన్

  ఆదివారం జరుగనున్న ఆస్ట్రేలియా - న్యూజీలాండ్ ఫైనల్ మ్యాచ్ గురించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ కనిపిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ లాంటి జట్లు టోర్నీ నుంచి అవుట్ కాగానే వరల్డ్ కప్ ఆకర్షణే పోయిందని కొందరు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 4. అడెలీ పెంగ్విన్

  అడెలీ పెంగ్విన్ న్యూజీలాండ్‌లో కనిపించడం అనేది చాలా అరుదైన విషయం. కానీ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగితే వాటిని ఆందోళనకరమైన సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 5. న్యూజీలాండ్, ఆస్ట్రేలియా

  సెమీఫైనల్లో ఈ రెండు జట్లు కూడా గ్రూపుల్లో టాపర్‌గా నిలిచిన జట్లను ఓడించాయి. రెండు జట్లు 19వ ఓవర్‌లోనే లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్లో అడుగుపెట్టాయి.

  మరింత చదవండి
  next
 6. రాజేశ్ పెదగాడి

  బీబీసీ ప్రతినిధి

  జిమ్మీ నీషామ్

  న్యూజీలాండ్‌ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన నిషామ్ విజయోత్సవాల సమయంలో మౌనంగా ఎందుకు కుర్చీలోనే కూర్చున్నారు?

  మరింత చదవండి
  next
 7. నీషమ్

  డరైల్ మిచెల్‌తో పాటు, జేమ్స్ నీషమ్ మెరుపులతో పుంజుకున్న న్యూజీలాండ్ మరో 6 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకొని ఫైనల్లో అడుగుపెట్టింది.

  మరింత చదవండి
  next
 8. ఆదేశ్ కుమార్ గుప్తా

  బీబీసీ ప్రతినిధి

  విరాట్ కోహ్లి

  వరల్డ్ కప్ నిర్వహిస్తున్న మైదానాల్లోనే భారత ప్లేయర్లు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడారు. అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటుపడ్డారు. కానీ, మళ్లీ అవే మైదానాల్లో పరుగులు చేయలేక ఆటగాళ్లు ఎందుకు ఇబ్బంది పడ్డారన్నది ప్రశ్నార్థకం. ఈ టోర్నమెంటులో భారత జట్టు ఎలాంటి తప్పటడుగులు వేసింది?

  మరింత చదవండి
  next
 9. న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్

  సెమీస్‌కు కీలకమైన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేసింది. న్యూజీలాండ్ 2 వికెట్లు కోల్పోయి 16 బంతులు మిగిలుండగానే విజయం అందుకుంది. దీంతో భారత్ సెమీస్ అవకాశాలు గల్లంతయ్యాయి.

  మరింత చదవండి
  next
 10. రషీద్ ఖాన్

  అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తెలుగులో చేసిన ట్వీట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇంతకీ రషీద్ తెలుగులో ఏమన్నాడు. ఎవరికి బదులిచ్చాడు.

  మరింత చదవండి
  next