తెలంగాణ రాష్ట్ర సమితి

 1. అబ్బూరి సురేఖ

  బీబీసీ ప్రతినిధి

  సీఎం కేసీఆర్

  ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వేడికి కేంద్ర స్థానం హుజూరాబాద్. ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఆయన స్థానం కోసం జరగబోయే ఉప ఎన్నిక కోసం ఎవరి ప్రణాళికల్లో వాళ్లున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకం చర్చనీయాంశమైంది.

  మరింత చదవండి
  next
 2. ఈటల రాజేందర్

  తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్ని కష్టాలనైనా ఎదురైనా ఆత్మగౌరవాన్ని వదులుకోనని అన్నారు. అయితే, బడుగుల ఆత్మగౌరవం కోసం బీజేపీ ఎలాంటి హామీ పొందారో చెప్పాలని టీఆర్ఎస్ నేతలు ఈటలను ప్రశ్నించారు.

  మరింత చదవండి
  next
 3. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  ఈటల రాజేందర్

  హైకోర్టు తీర్పుతో ఈటల రాజేందర్‌ పై పెట్టిన కేసుల్లో ప్రభుత్వ వేగం కాస్త తగ్గవచ్చు. కానీ, టీఆర్‌ఎస్ తీసుకోబోయే చర్యలకు, ఈటల స్పందనకూ ఈ కేసుతో సంబంధం ఉంటుందా?

  మరింత చదవండి
  next
 4. ఈటల రాజేందర్

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన మేరకు ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు గవర్నర్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ ఆయ్యాయి. అసైన్డ్ భూముల విషయంలో ఈటల రాజేందర్ అక్రమాలకు పాల్పడినట్టుగా మెదక్ జిల్లా కలెక్టర్ ఆదివరంనివేదిక ఇచ్చారు.

  మరింత చదవండి
  next
 5. తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి, నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్

  తిరుపతి లోక్‌సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తన సమీప ప్రత్యర్థి, టీడీపీ నేత పనబాక లక్ష్మిపై 2,68,978 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ 18,872 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై గెలిచారు.

  మరింత చదవండి
  next
 6. ఈటల రాజేందర్

  ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. తనపై జడ్జితోనే విచారణ చేసుకోమని సవాల్ విసిరిన మంత్రి రాజేందర్, మొత్తం తెలంగాణలో అసైన్డ్ భూముల లెక్క తేలాలన్నారు.

  మరింత చదవండి
  next
 7. కేసీఆర్

  కాంగ్రెస్ నేతలు పదవుల కోసం తెలంగాణను పట్టించుకోకుండా వదిలేస్తే.. ఆ తెలంగాణ కోసం టీఆర్ఎస్ నేతలు ఏకంగా పదవులనే వదులుకున్నారని కేసీఆర్ అన్నారు.

  మరింత చదవండి
  next
 8. వ్యాక్సినేషన్

  జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. రాష్ట్రానికి ఒకటి, రెండు రోజుల్లో రెండు లక్షల డోసులు, మరో వారంలోగా పది లక్షల డోసుల టీకాలు వస్తున్నాయి. డిమాండ్‌ ఉన్న చోటకు టీకా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

  మరింత చదవండి
  next
 9. వాణిదేవి, రాజేశ్వర రెడ్డి

  తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు సురభి వాణీ దేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించినట్లు అధికారికంగా ప్రకటించారు.

  మరింత చదవండి
  next
 10. కేటీఆర్

  హైదరాబాద్ నగరంలో ఉన్న ఐడీపీఎల్‌‌ను ఖతం చేశారని, హిందూస్థాన్‌ కేబుల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌లో 80 వేల కుటుంబాలను రోడ్డున పడేశారని కేటీఆర్ ఆరోపించారు.

  మరింత చదవండి
  next