ముంబయ్ ఇండియన్స్

 1. ఐపీఎల్

  కరోనా విజృంభిస్తున్న వేళ ఐపీఎల్ టోర్నీ ఏంటని కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఖర్చును దేశంలో ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కోవడానికి ఉపయోగించవచ్చని కొందరు సూచించారు. ఐపీఎల్‌‌కు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో కేసు కూడా నమోదైంది.

  మరింత చదవండి
  next
 2. రోహిత్ శర్మ

  ఇప్పటివరకూ ఐపీఎల్-13లో దిల్లీ-ముంబయి మధ్య జరిగిన మూడు మ్యాచుల్లో విజయం ముంబయినే వరించింది. దీంతో అందరూ ముంబయి ఇండియన్స్ నే టైటిల్ ఫేవరెట్‌గా భావించారు. అనుకున్నట్లుగానే ముంబయి ఇండియన్స్ ఈ ఫైనల్ మ్యాచ్‌ను సునాయాసంగా గెలిచారు.

  మరింత చదవండి
  next
 3. సి.వెంకటేష్

  క్రీడా విశ్లేషకులు

  రియాన్ పరాగ్

  అంతా బాగానే ఉంది గానీ సోషల్ మీడియాలో అభిమానుల ఆగడాలు మాత్రం మితిమీరుతున్నాయి. చెన్నై వైఫల్యాలకు సంబంధించి ధోనీ ఆరేళ్ళ కూతురిని కూడా టార్గెట్ చేయడం కంటే దౌర్భాగ్యం మరొకటుండదు.

  మరింత చదవండి
  next
 4. చిట్టత్తూరు హరికృష్ణ

  బీబీసీ ప్రతినిధి

  కోహ్లీ, ధోనీ

  ఐపీఎల్ అంటే సిక్సర్ల మోత, పరుగుల వర్షం. కానీ ఈసారీ యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్‌లో బ్యాటింగ్ రికార్డులు పెద్దగా ఉండకపోవచ్చని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 5. పరాగ్ పాఠక్

  బీబీసీ మరాఠీ

  ఐపీఎల్

  ఇప్పుడు ధోనీ మిగతా క్రికెట్ నుంచి రిటైర్ కావడంతో ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌(సీఎస్‌కే)ను గెలిపించడంపైనే ఆయన శక్తియుక్తులన్నీ కేంద్రీకరించనున్నారు.

  మరింత చదవండి
  next
 6. ఐపీఎల్ ట్రోఫీ

  మొత్తం 332 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ జాబితాలో 186 మంది భారత ఆటగాళ్లు, 143 మంది విదేశీయులు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి ముగ్గురు క్రీడాకారులను ఎంపిక చేశారు.

  మరింత చదవండి
  next
 7. బుమ్రా

  ఇంట్లో గోడకు బాల్ విసురుతూ బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడు బుమ్రా. ఆ శబ్దం అతడి తల్లికి విసుగు తెప్పించేది. శబ్దం తక్కువ వచ్చేలా ఆడుకోవాలని, లేదంటే ఇంట్లోనే ఆడొద్దని బుమ్రాకు ఆమె గట్టిగా చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

  మరింత చదవండి
  next