కర్ణాటక

 1. పెదగాడి రాజేశ్

  బీబీసీ ప్రతినిధి

  ఆన్‌లైన్ పేకాట

  ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ అంటే ఏమిటి? ఇవి ఆడుతూ పట్టుబడితే ఎలాంటి శిక్షలు విధిస్తారా? రమ్మీ, పోకర్ లాంటి ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం నేరమా?

  మరింత చదవండి
  next
 2. మైసూరు మహారాజు చామరాజేంద్ర వడియార్ పరిశ్రమలను ప్రోత్సహించిన రాజుగా పేరు తెచ్చుకున్నారు

  ‘‘భయంకరమైన స్థూలకాయులు, చూడ్డానికి రోత కలిగించేలా వికారంగా ఉంటారు. చెవులకు కమ్మలు, మెడలో గొలుసులు ధరించి నాట్యగత్తెలను తలపిస్తారు. శ్వేత జాతీయుల్లా మగతనం ఉన్నవారిలా కనిపించరు’’ అని ఒక బ్రిటీష్ వ్యక్తి వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 3. అరుణ్ శాండిల్య

  బీబీసీ ప్రతినిధి

  మృతుల కుటుంబీకులు

  ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తంగా 14,097 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో కోవిడ్ మృతుల సంఖ్య 3,908.

  మరింత చదవండి
  next
 4. ఇమ్రాన్ ఖురేషి

  బీబీసీ కోసం

  ఆలయం

  "మేం ఆలయం బయటే ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ, చినుకులు పడుతుండడంతో బాబు ఆలయంలోకి పరుగెత్తాడు. వెంటనే నేను బాబుని పట్టుకున్నాను. అయినా, గ్రామ పెద్దలు దేవాలయ శుద్ధి కోసం రూ. 25,000 చెల్లించమన్నారు'' అని చిన్నారి తండ్రి చంద్రు అన్నారు.

  మరింత చదవండి
  next
 5. జింకా నాగరాజు

  బీబీసీ కోసం

  మద్యం దుకాణాలు

  ‘‘ఆంధ్రా వారి కోసం 150 ఇళ్లు కూడా లేని వూడెం, కొత్తూరు గేటు వంటి చిన్న గ్రామాలలో కూడా రెండు మూడు మద్యం దుకాణలు పుట్టుకొచ్చాయి. సరిహద్దు పట్టణాల్లో ఉన్న చాలా మంది యువకులు మద్యం అక్రమ రవాణా చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు.’’

  మరింత చదవండి
  next
 6. మోక్షగుండం విశ్వేశ్వరయ్య

  మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజినీర్. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 15వ తేదీని భారత్‌లో 'ఇంజనీర్స్ డే' గా జరుపుకొంటారు.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: భారత ప్రభుత్వ అధికారిక జాతీయ జెండాల తయారీ కేంద్రం ఇదొక్కటే..
 8. బసవరాజ్‌ బొమ్మై, యడ్యూరప్ప

  యడియూరప్పకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరున్న బొమ్మై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

  మరింత చదవండి
  next
 9. యడ్యూరప్ప

  ''బీజేపీ అధినాయకత్వం ఎంచుకునే కొత్త సీఎం నేతృత్వంలో మేమంతా పనిచేస్తాం. నేను 100 శాతం శక్తివంచన లేకుండా పనిచేస్తాను. మా మద్దతుదారులు కూడా అలానే పనిచేస్తారు. నేను అసంతృప్తితో ఉన్నానని ఎవరూ అనుకోవాల్సిన పనిలేదు''

  మరింత చదవండి
  next
 10. బళ్ల సతీశ్

  బీబీసీ కరస్పాండెంట్

  కృష్ణా నదీ జలాల విషయంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణల మధ్య వివాదాలు తరచూ వస్తున్నాయి.

  అంతర్జాతీయ నదీ నియమాల్లోని ఒక సూత్రం ప్రకారం ముందు నుంచీ వాడుకుంటున్న వారికి మొదటి హక్కు ఇవ్వాలనేది ఒకటి. దాన్నే ఫస్ట్ ఇన్ యూజ్, ఫస్ట్ ఇన్ రైట్ అని అంటున్నారు. ఈ నియమాన్ని కృష్ణా డెల్టా విస్తృతంగా వినియోగించుకుంటోంది.

  మరింత చదవండి
  next