జిన్‌పింగ్

 1. మోదీ, జిన్‌పింగ్

  మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య ఇది రెండో అనధికారిక సమావేశం. గత ఏడాది చైనాలోని వుహాన్‌లో తొలి అనధికారికం భేటీ జరిగింది. వీరిద్దరూ ఇప్పుడు చెన్నైలో రెండోసారి భేటీ అవుతున్నారు.

  మరింత చదవండి
  next
 2. బీబీసీ మానిటరింగ్

  .....

  మోదీ-షీ జిన్‌పింగ్

  ఈ భేటీ కోసం బీజింగ్‌కు బదులు వుహాన్ నగరాన్ని ఎంపిక చేయడం వెనుక చాలా కారణాలున్నాయని చైనా మీడియా చెబుతోంది.

  మరింత చదవండి
  next
 3. మురళీధరన్ కాశీవిశ్వనాథన్

  బీబీసీ ప్రతినిధి

  మహాబలిపురం

  బంగాళాఖాతంలో ఆధిపత్యాన్ని చూపించాలని భారత్ అనుకుంటే, నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖపట్నాన్ని ఎంచుకునేవారు. కానీ, తమిళనాడును ఎందుకు ఎంచుకున్నారు?

  మరింత చదవండి
  next
 4. చైనా కశ్మీర్‌ వివాదం

  యూఎన్ చార్టర్ ప్రతిపాదనల ప్రకారం కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని గతంలో చెప్పిన చైనా ఇప్పుడు తమ అధ్యక్షుడి భారత పర్యటనకు ముందు మాట మార్చింది. ఏమంటోంది?

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: China at 70: Tanks parade on Tiananmen Square

  The parade marks 70 years since the founding of the People's Republic of China (PRC).

 6. మిలిటరీ పరేడ్

  70 ఏళ్ల కమ్యూనిస్టు పాలన పూర్తైన సందర్భంగా చైనా ప్రభుత్వం భారీ మిలిటరీ పరేడ్‌ను నిర్వహించింది. తియనాన్మెన్ స్క్వేర్‌లో తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించడంతో పాటు దేశాధ్యక్షుడు షీ జిన్ పింగ్ ప్రసంగించారు.

  మరింత చదవండి
  next
 7. రోనక్ కోటేచా, ఫరాన్ రఫీ

  దుబయ్, ఇస్లామాబాద్ నుంచి, బీబీసీ హిందీ కోసం

  యూఏఈలో మోదీ

  2007లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, 2010లో బ్రిటన్ రాణి ఎలిజబెత్, 2016లో సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్లా అజీజ్ అల్ సౌద్, 2018లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

  మరింత చదవండి
  next
 8. జనవరి 2019లో కిమ్, జి జిన్‌పింగ్ కలిశారు.

  14 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడొకరు ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు. జిన్‌పింగ్ 2012లో బాధ్యతలు చేపట్టాక ఉత్తర కొరియాను సందర్శిస్తుండటం ఇదే తొలిసారి.

  మరింత చదవండి
  next