జార్ఖండ్

 1. పీవీ సింధు

  టోక్యో ఒలింపిక్స్‌లో మంచి ఫామ్‌లో ఉన్న పీవీ సింధు మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో నేడు జపాన్‌కు చెందిన అకానే యమగూచితో క్వార్టర్ ఫైనల్స్ ఆడుతున్నారు.

  మరింత చదవండి
  next
 2. దీపికా కుమారి

  దక్షిణ కొరియా ఆర్చర్ ఆన్ శాన్ దీపికా కుమారిపై వరుసగా మూడు సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించి 6-0తో విజయం సాధించారు. దీంతో దీపిక పతకం ఆశలకు తెరపడింది.

  మరింత చదవండి
  next
 3. స్టాన్ స్వామి

  కొందరు స్వామి మృతిని విషాదంగా పేర్కొంటే.. మరికొందరు దీన్ని హత్య అంటున్నారు. ఇంకొందరు ఇది ‘‘కస్టోడియల్ డెత్’’ అని ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. స్టాన్ స్వామీ

  "శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత ఆరోగ్యం మెరుగుపడలేదు" అని డాక్టర్ డిసౌజా చెప్పారు.

  మరింత చదవండి
  next
 5. హేమంత్ సొరేన్, జగన్

  ''గౌరవనీయ ప్రధాన మంత్రి మోదీ ఈ రోజు నాకు ఫోన్ చేశారు. ఆయన మనసులో ఉన్నది మాత్రమే నాతో మాట్లాడారు. చేయాల్సిన పని గురించి మాట్లాడినా, మేం చేస్తున్న పని గురించి విన్నా బాగుండేది'' అంటూ గురువారం రాత్రి 11.19 నిమిషాలకు హేమంత్ సొరేన్ ట్వీట్ చేశారు.

  మరింత చదవండి
  next
 6. ఝార్ఖండ్‌లో పరిస్థితి ఆందోళనకరం

  ఆనంద్ దత్త, రాంచీ నుంచి

  జార్ఖండ్ పరిస్థితి

  ఝార్ఖండ్‌లో కోవిడ-19 పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగా ఉంది. ఏప్రిల్ 27 రాత్రి 9 వరకూ రాష్ట్రంలో 51,252 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

  ఏప్రిల్ 1 నుంచి 26 వరకూ వెయ్యి మందికి పైగా చనిపోయారు.

  మరోవైపు మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకూ 2246 మందికి చనిపోయారు.

  గత మంగళవారం మొత్తం 103 మంది మృతులకు అంత్యక్రియలు చేశారు. రాష్ట్రంలోని రాంచీ, తూర్పు సింహభూమ్, రామగఢ్, ధన్‌బాద్, బొకారోలో ఎక్కువ మంది చనిపోయారు.

  పరిస్థితి ఘోరంగా మారుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 29 వరకూ లాక్‌డౌన్ విధించింది. బుధవారం సీఎం హేమంత్ సోరెన్ పరిస్థితిని సమీక్షిస్తారు.

  దీనిని పెంచనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా ఇంతకు ముందుకంటే మెరుగుపడింది. కానీ రోగులు ఇప్పటికీ ఇబ్బందుల పడుతున్నారు.

  రాష్ట్రంలో అతిపెద్ద ఆస్పత్రి రిమ్స్ పేయింగ్ వార్డులో మంగళవారం అరగంటపాటు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది. ఆసమయంలో అక్కడ 69 మంది రోగులు ఉన్నారు. అయితే తర్వాత సరఫరాను పునరుద్ధరించారు.

 7. Video content

  Video caption: రాంచీ మార్కెట్‌లో ధోనీ కూరగాయల దుకాణం
 8. రవి ప్రకాశ్‌

  రాంచీ నుంచి బీబీసీ కోసం

  ధనుంజయ్ హంస్దా, సోనీ హేంబ్రమ్

  "లఖ్‌నవూ-ఆగ్రా హైవే మీద మాకు ఎక్కడా లాడ్జి కనిపించలేదు. టోల్ ప్లాజా పక్కనున్న వేపచెట్టు కింద రెయిన్ కోట్లు పరుచుకుని పడుకున్నాం. ఆ రాత్రి వర్షం పడకపోవడం మా అదృష్టం'' అని ధనంజయ్ చెప్పారు. ఆ తరువాత మళ్లీ వాళ్ల ప్రయాణం ప్రారంభమైంది.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: 18 నెలల శిశువుతో 2 వేల కి.మీ.కాలినడకన వెళ్తున్న వలస కార్మికులు
 10. Video content

  Video caption: దీపికా కుమారి: ఆర్చరీ నా మొదటి లవ్, నా లైఫ్