ప్రపంచ కప్

 1. ప్రవీణ్ కాసం

  బీబీసీ ప్రతినిధి

  ధోనీ బ్యాటింగ్

  బ్యాట్స్‌మెన్ బూట్లకు గురిపెట్టి బౌలర్లు వేసే యార్కర్లను కొట్టడమంటే మాటలు కాదు. కానీ, అలాంటి బంతులను కూడా హెలీకాప్టర్ షాట్‌తో అమాంతంగా స్టాండ్స్‌లోకి పంపే టెక్నిక్ ధోనీ సొంతం.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: WTC Finalలో భారత్ విజయావకాశాల గురించి సచిన్ ఏం చెప్పారంటే..
 3. ప్రవీణ్ కాసం

  బీబీసీ ప్రతినిధి

  ట్రెవొర్ చాపెల్

  గ్రేగ్ చాపెల్ తన సోదరుడిని పిలిచి అండర్ ఆర్మ్ బౌలింగ్ చేయమన్నాడు. ట్రెవొర్ చివరి బాల్‌ను అలానే వేశాడు. క్రీజ్‌లో ఉన్న మెక్ కెచ్ని ఏం చేయలేక డిఫెన్స్‌తో ఆటను ముగించాడు.

  మరింత చదవండి
  next
 4. ఐసీసీ

  ఐదు రోజుల్లో ఫలితం తేలకుండా, మ్యాచ్ డ్రా అయితే రెండు జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తామని ఐసీసీ వెల్లడించింది.

  మరింత చదవండి
  next
 5. చంద్రశేఖర్‌ లూథ్రా

  సీనియర్‌ స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌, బీబీసీ కోసం

  ఐపీఎల్‌

  ఇరవై ఓవర్లను 90 నిమిషాలలో పూర్తి చేయడం పెద్ద సవాల్‌. నాలుగు నిమిషాల్లో ఒక ఓవర్‌ను పూర్తి చేయాలని ఎంత పెద్ద బౌలర్‌కైనా యాజమాన్యాలు ఆదేశాలు ఇచ్చి తీరతాయి

  మరింత చదవండి
  next
 6. ఆదేశ్ కుమార్ గుప్తా

  బీబీసీ కోసం

  సచిన్ తెందుల్కర్

  భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, వెస్టిండీస్ మాజీ ఆటగాడు బ్రయాన్ లారా ఇటీవల ఓ వీడియో చాట్‌లో ముచ్చటించారు. అంపైర్ నిర్ణయాలను సమీక్షించే డీఆర్ఎస్ విధానం గురించి మాట్లాడుతూ, ఎల్బీడబ్ల్యూకు సంబంధించి డీఆర్‌ఎస్ నిబంధనల్లో ఓ మార్పును ఆయన సూచించారు.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: 1983 క్రికెట్ వరల్డ్ కప్ భారత్ ఎలా గెలిచిందంటే...
 8. సచిన్

  వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత సచిన్‌ను సహచర ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకుని, స్టేడియం అంతా ఊరేగించిన ఘట్టం గుర్తుందా! గత 20 ఏళ్లలో క్రీడల్లో ఆవిష్కృతమైన అత్యద్భుత ఘట్టంగా ఇది ఎంపికైంది.

  మరింత చదవండి
  next
 9. జానైన్ ఆంథోనీ

  లాగోస్ నుంచి బీబీసీ ప్రతినిధి

  పీటర్ అహో

  2015లో ఆఫ్రికన్ క్రికెట్లో రెండో డివిజన్‌కు పరిమితమైన నైజీరియా 2018లో తిరిగి టాప్ డివిజన్‌కు చేరుకుంది. అలాంటి జట్టు తర్వాత ఏడాది ఏకంగా ప్రపంచ కప్‌ టోర్నీకి అర్హత సాధించింది. ఈ జట్టు విజయ ప్రస్థానం చాలా మంది ఊహకు అందనిది.

  మరింత చదవండి
  next
 10. విధాంశు కుమార్

  స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

  ధోనీ

  లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం కశ్మీర్‌లో సైనికులతో పాటు శిక్షణలో ఉన్నాడు. జులై 31 నుంచి ఆగస్ట్ 15 వరకు గార్డుగా, గస్తీ జవానుగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు

  మరింత చదవండి
  next