దిల్లీ

 1. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  మొబైల్ ఫోన్‌తో యువతి

  ‘‘భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం" అనే ప్రాతిపదికన రాజకీయ నాయకులు పోస్ట్ చేసిన అభిప్రాయాలను, ప్రసంగాలను ఫేస్‌బుక్ ఫ్యాక్ట్‌ చెక్ తనిఖీ చేయదు.

  మరింత చదవండి
  next
 2. ముంబయి:దేవనార్‌లో 16 మిలిటన్ టన్నుల చెత్త పేరుకుపోయిందని అంచనా

  భారతదేశంలోని నగరాలలో చెత్త పేరుకు పోతోంది. అది మామూలుగా కూడా కాదు. చెత్త మహా పర్వతాలే పుట్టుకొస్తున్నాయి. ఈ కొండలను కరిగించేందుకు వేస్ట్ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు ప్రధాని మోదీ.

  మరింత చదవండి
  next
 3. యూనివర్శిటీ అమ్మాయి

  కొన్ని బీఏ కోర్సుల్లో సీటు కావాలంటే 12వ తరగతిలో కనీసం 99శాతం మార్కులు ఉండాలంటూ దిల్లీ యూనివర్శిటీ పరిధిలోని కొన్ని కాలేజీలు కటాఫ్ మార్కులను ప్రకటించాయి.

  మరింత చదవండి
  next
 4. దిల్‌నవాజ్ పాషా

  బీబీసీ ప్రతినిధి

  నిహంగ్ సిక్కులు

  సింఘు బోర్డర్‌లో మృతుడిని వేలాడదీసిన ప్రాంతానికి రెండు వందల మీటర్ల దూరంలో రైతులు నిరసనలు చేస్తున్న వేదిక ఉంది. శుక్రవారం ఈ ఘటన తర్వాత కూడా ఇక్కడ నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. వేదిక మీద నుంచి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 5. దిల్ నవాజ్ పాషా

  బీబీసీ హిందీ

  సింఘు బోర్డర్‌లో రైతులు

  'శుక్రవారం ఉదయం 5 గంటలప్పుడు సోనిపట్‌లోని కుండ్లి ప్రాంతంలో బారికేడ్లకు వేలాడుతున్న శవాన్ని గుర్తించాం. కాళ్లు తెగిపోయి ఉన్నాయి. దీనికి కారకులెవరో తెలియదు, గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైనట్లుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశాం' అని పోలీసులు తెలిపారు.

  మరింత చదవండి
  next
 6. భారత్ బొగ్గు దిగుమతి మొదలు పెడితే ప్రపంచ మార్కెట్‌లో బొగ్గు ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి.

  ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ధర ఒక్కసారిగా పెరిగింది. అదే సమయంలో భారతదేశంలోని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గాయి.

  మరింత చదవండి
  next
 7. ఎయిర్ ఇండియా విమానం

  వైరల్‌గా మారిన వీడియోలో, విమానం దగ్గరే ట్రాఫిక్ కొనసాగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. విమానానికి రెక్కలు లేవు. దాని పక్క నుంచే ట్రాఫిక్ కదులుతోంది.

  మరింత చదవండి
  next
 8. భూమికా రాయ్

  బీబీసీ ప్రతినిధి

  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ

  ‘‘ఇది చాలా విచారించదగిన పరిస్థితి. ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పడు, పోలీసు అధికారులంతా ఆ పార్టీ వెంటే ఉంటారు. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చాక, ఈ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడం మొదలు పెడతారు. ఇదో కొత్త ట్రెండ్‌గా మారింది. దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది’’ అని పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు.

  మరింత చదవండి
  next
 9. రజిని వైద్యనాథన్

  బీబీసీ ప్రతినిధి

  భారతదేశ ఇంధన ఉత్పత్తిలో బొగ్గు వాటా 70% కంటే ఎక్కువ

  బొగ్గు వాడకాన్ని దశలవారీగా తగ్గించాలని పశ్చిమ దేశాలు పిలుపునిచ్చాయి. కానీ, భారతదేశంలో అది సాధ్యమవుతుందా? బొగ్గే కీలక ఇంధన వనరుగా ఉన్న దేశంలో దాని వాడకాన్ని తగ్గించడమన్నది నిజంగా ఒక పెద్ద సవాలు.

  మరింత చదవండి
  next
 10. దిల్లీ కోర్టులో కాల్పులు

  గ్యాంగ్‌స్టర్ అఖిల్ గోగి లక్ష్యంగా జరిగిన ఈ కాల్పులలో గోగి సహా నలుగురు మరణించారు. గోగిపై కాల్పులు జరిపిన వెంటనే అక్కడ ఉన్న దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ గార్డులు తిరిగి కాల్పులు జరపగా దుండగులు ఇద్దరూ మరణించారు. మొత్తం 35 నుంచి 40 రౌండ్లు కాల్పులు జరిగాయి.

  మరింత చదవండి
  next