క్రికెట్

 1. వీవో ఐపీఎల్ ట్రోఫీ

  ప్రపంచమంతా చైనాను బహిష్కరించింది. ఐపీఎల్ మాత్రం దానికి ఆశ్రయం ఇస్తోంది. క్రికెట్ అయినా సరే, దేశం కంటే ఏదీ ఎక్కువ కాదని వారు తెలుసుకోవాలి. జనం ఐపీఎల్‌ను బహిష్కరిస్తారేమో”

  మరింత చదవండి
  next
 2. ఆదేశ్ కుమార్ గుప్తా

  బీబీసీ కోసం

  సచిన్ తెందుల్కర్

  భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, వెస్టిండీస్ మాజీ ఆటగాడు బ్రయాన్ లారా ఇటీవల ఓ వీడియో చాట్‌లో ముచ్చటించారు. అంపైర్ నిర్ణయాలను సమీక్షించే డీఆర్ఎస్ విధానం గురించి మాట్లాడుతూ, ఎల్బీడబ్ల్యూకు సంబంధించి డీఆర్‌ఎస్ నిబంధనల్లో ఓ మార్పును ఆయన సూచించారు.

  మరింత చదవండి
  next
 3. పరాగ్ పాఠక్

  బీబీసీ మరాఠీ ప్రతినిధి

  ధోనీ, సుశాంత్

  "సుశాంత్ ఒక న‌టుడు. క్రికెట‌ర్ కాదు. కానీ క్రికెట్‌లోని చిన్న చిన్న మెళ‌కువ‌ల‌నూ ఆయ‌న నేర్చుకున్నారు. ఆయ‌న చాలా క‌ష్ట‌ప‌డ్డారు."

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: 1983 క్రికెట్ వరల్డ్ కప్ భారత్ ఎలా గెలిచిందంటే...
 5. Video content

  Video caption: 1983 క్రికెట్ ప్రపంచకప్‌ గెలుపు గురించి కపిల్ దేవ్ ఏమన్నారంటే..
 6. పాక్ క్రికెటర్

  ఇంగ్లండ్ పర్యటకు సిద్ధమైన పాక్ క్రికెట్ జట్టుకు కోవిడ్-19 షాకిచ్చింది. మొత్తం 29 మంది ఆటగాళ్లలో పది మందికి పాజిటివ్ వచ్చింది. అయినా సరే టూర్ కొనసాగిస్తామని స్పష్టం చేసింది పాక్ క్రికెట్ బోర్డు.

  మరింత చదవండి
  next
 7. సౌరవ్ గంగూలీ

  ఐపీఎల్ నిర్వహించేందుకు అన్ని ప్రత్యామ్నాయాలూ చూస్తున్నామని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ అన్నారు. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించడం వాటిలో ఒకటి.

  మరింత చదవండి
  next
 8. వందన విజయ్

  టీవీ ఎడిటర్, బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్

  డారెన్ సామీ

  అమెరికాను జాతివివక్ష వ్యతిరేక నిరసనలు కుదిపేస్తున్న సమయంలో వెస్టిండీస్ జట్టు ఆటగాళ్లను రేసిస్ట్ వ్యాఖ్యలు బాధిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 9. కోహ్లీ

  బంతిపై క్రికెటర్లు ఉమ్మకూడదు. బంతిని తాకిన తర్వాత కళ్లు, ముక్కు, ముఖం తాకకూడదు. ముందులా తమ టోపీలు, కళ్లద్దాలు, రుమాళ్ల లాంటివి అంపైర్లకు అప్పగించడం కుదరదు.

  మరింత చదవండి
  next
 10. హరీశ్

  లాక్ డౌన్ నిబంధనల మధ్య తెలంగాణలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవం నిరాడంబంరంగా సాగింది. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా పరిమిత సంఖ్యలో నేతలు, అధికారులు, కూలీలు మాత్రమే పాల్గొన్నారు.

  మరింత చదవండి
  next