ఒడిశా

 1. సందీప్ సాహు

  భువనేశ్వర్ నుంచి బీబీసీ కోసం

  బాల్య వివాహాలు

  ‘మంచి సంబంధం అని చెప్పి ఆడ పిల్లలను మోసం చేస్తున్నారు. తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేందుకు దొంగ పెళ్లిళ్లు చేస్తారు. తర్వాత వేరే రాష్ట్రానికి తీసుకెళ్లి అమ్మేస్తారు’

  మరింత చదవండి
  next
 2. లక్కోజు శ్రీనివాస్

  బీబీసీ కోసం

  గంజాయి

  గంజాయికి కేరాఫ్ అడ్రస్ అంటూ నిత్యం వార్తల్లో ఉండే గ్రామాల్లో గంజాయి సాగు, వ్యాపారాలలో నిజమెంతో తెలుసుకునేందుకు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో బీబీసీ తెలుగు టీం పర్యటించింది.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో మినీ టిబెట్
 4. అగ్నిఘోష్

  బీబీసీ ఫీచర్

  అంతరించిపోతున్నా భాషలు: భాషను నేర్పేవారు లేకపోతే మాట్లాడేవారు కూడా తగ్గిపోతారు

  స్కూళ్లలో ఒక భాషను బోధించకపోతే, దాన్ని ఉపయోగించే అవకాశం ఉండదు. అది క్రమంగా కనుమరుగవుతుంది. ప్రజలు మెజారిటీ ప్రజల భాషను స్వీకరించడం ద్వారా ఆ సమాజంలో కలిసి పోవడానికి ప్రయత్నిస్తారు.

  మరింత చదవండి
  next
 5. దిల్‌నవాజ్ పాషా

  బీబీసీ ప్రతినిధి

  భారతదేశ ఇంధన ఉత్పత్తిలో బొగ్గు వాటా 70% కంటే ఎక్కువ

  ప్రస్తుత సంక్షోభం సహజంగా వచ్చింది కాదని, డిమాండ్‌ను సరిగా అంచనా వేయకపోవడంవలన కలిగిన దుస్థితి అని కొందరు వాదిస్తున్నారు. అంటే, బొగ్గుగు పెరుగుతున్న డిమాండ్‌ను అంచనా వేయడంలో కోల్ ఇండియా విఫలమైందా?

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఎందుకు మారింది?
 7. లక్కోజు శ్రీనివాస్

  బీబీసీ కోసం

  ఆంధ్రా, ఒడిశా రెండు రాష్ట్రాల కార్డులు, పధకాలు అందుకుంటున్న మాణిక్యపట్నం వాసులు

  వివాదస్పద గ్రామాలు సాధారణంగా అభివృద్ధికి దూరంగా ఉంటాయి. కానీ ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని వివాదస్పద గ్రామాల్లో మాత్రం రెండు ప్రభుత్వాలు పోటాపోటిగా అభివృద్ధి పనులు చేస్తున్నాయి. నగరాల్లో మాదిరిగా అద్దాల్లాంటి రోడ్లు ఇక్కడ కనిపిస్తాయి. ‘రోడ్డుకు ఒకవైపు ఉన్న ప్రాంతం ఏపీలో, రెండో వైపు ప్రాంతం ఒడిశాలో ఉంది. కానీ, ఇప్పుడు ఒడిశా రెండు వైపులా తమదేనని వాదిస్తోంది’

  మరింత చదవండి
  next
 8. రజిని వైద్యనాథన్

  బీబీసీ ప్రతినిధి

  భారతదేశ ఇంధన ఉత్పత్తిలో బొగ్గు వాటా 70% కంటే ఎక్కువ

  బొగ్గు వాడకాన్ని దశలవారీగా తగ్గించాలని పశ్చిమ దేశాలు పిలుపునిచ్చాయి. కానీ, భారతదేశంలో అది సాధ్యమవుతుందా? బొగ్గే కీలక ఇంధన వనరుగా ఉన్న దేశంలో దాని వాడకాన్ని తగ్గించడమన్నది నిజంగా ఒక పెద్ద సవాలు.

  మరింత చదవండి
  next
 9. శ్రీనివాస్ లక్కోజు

  బీబీసీ కోసం

  గులాబ్ తుపాను తీరం దాటిన నేపథ్యంలో నాలుగు రోజుల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వర్షపాత హెచ్చరిక

  బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. యాస్ తుపాను వచ్చిన నాలుగు నెలలకే తాజా తుపాను విరుచుకుపడుతోంది.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: గులాబ్ తుపాను తీరం దాటేది ఇక్కడే..

  ఉత్తరాంధ్ర‌ -దక్షిణ ఒడిశా మధ్య గులాబ్ తుపాను తీరాన్ని తాకిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు ప్రకటించారు.