హాకీ

 1. Video content

  Video caption: ఒలింపిక్స్ (1996) హాకీ టీం గోల్ కీపర్‌ ఎడ్వర్డ్స్‌తో బీబీసీ ఇంటర్వ్యూ
 2. Video content

  Video caption: భారత్ పురుషుల హాకీ: నాలుగు దశాబ్దాల కల నిజమైన వేళ
 3. ఆండ్ర్యూ క్లరాన్స్

  బీబీసీ న్యూస్

  పీవీ సింధు

  ఇప్పటివరకు భారత్ రెండు రజత పతకాలు, మూడు కాంస్యాలను గెలుచుకుంది. మీరాబాయి చాను, రవి కుమార్ దహియా రజత పతకాలు గెలవగా, కాంస్యాలను హాకీ పురుషుల జట్టు, పీవీ సింధు, లవ్లీనా బోర్గోహైన్ గెలిచారు.

  మరింత చదవండి
  next
 4. రవి దహియా

  రవి కుమార్ దహియా పురుషుల 57 కిలోల ఫ్రీస్టయిల్ పోటీలో రజత పతకం గెల్చుకున్నారు. ఒలింపిక్ గేమ్స్‌లో సుశీల్ కుమార్ తరువాత రజతం గెల్చుకున్న రెండవ కుస్తీ యోధుడిగా రవి దహియా గుర్తింపు పొందారు.

  మరింత చదవండి
  next
 5. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీని 5-4 తేడాతో ఓడంచి భారత పురుషుల జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. హాకీలో భారత్ ఒలింపిక్ పతకాన్ని సాధించడం 41 ఏళ్లలో ఇదే తొలిసారి.

 6. महिला हॉकी

  టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల హాకీ సెమీ ఫైనల్ మ్యాచ్ భారత్-అర్జెంటీనా జట్ల మధ్య జరుగుతోంది.

  మరింత చదవండి
  next
 7. భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను ఓడించి సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది.

 8. ભારતીય હૉકી ટીમ

  గుర్‌జీత్ కౌర్ సంపాదించిన గోల్ పాయింట్‌తో ప్రపంచ ర్యాంకింగ్‌లలో నంబరు 2గా ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఒత్తిడికి గురైంది.

  మరింత చదవండి
  next
 9. పీవీ సింధు

  బ్రిటన్ చేతిలో ఐర్లాండ్ ఓటమితో భారత మహిళా హాకీ జట్టు పూల్ ఏలో నాలుగో స్థానానికి చేరింది.

  మరింత చదవండి
  next
 10. భారత హాకీ జట్టు

  టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు మళ్లీ పుంజుకుంటోంది. మంగళవారం 3-0 తేడాతో స్పెయిన్‌పై మ్యాచ్ గెలిచింది.

  మరింత చదవండి
  next