కాలుష్యం

 1. నవీన్ సింగ్ ఖడ్కా

  పర్యావరణ ప్రతినిధి, బీబీసీ వరల్డ్ సర్వీస్

  వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 2019లో ముంబైలో జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న ఒక యువతి

  కెర్రీ ప్రణాళికలను భారత్ అమలు చేస్తే, ప్రపంచ వాతావరణ నాయకత్వంపై తిరిగి అమెరికా పట్టు సాధించడానికి పరోక్షంగా సహాయ పడినట్లవుతుంది.

  మరింత చదవండి
  next
 2. వాయు కాలుష్యం నుంచి రక్షణగా మాస్క్ ధరించిన యువకుడు

  అంగద్ దర్యానీ ముంబయిలో నివసిస్తారు. పదేళ్ల వయసులో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడే సమయంలో పొగమంచు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఆయన తరచుగా ఇబ్బంది పడేవారు. బాగా కలుషితమైన గాలి వల్ల ఆస్తమా ఆయన్ను తీవ్రంగా వేధించేది.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: భారీ శబ్దాలు వచ్చే బైక్ సైలెన్సర్లను తొలగించి రోడ్ రోలర్‌తో తొక్కించిన పోలీసులు

  కర్నూలు నగరంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, భారీ శబ్దాలు వచ్చే బైక్ సైలెన్సర్లు అమర్చిన ద్విచక్ర వాహనాలను గుర్తించారు. ఈ సైలెన్సర్లను తొలగించి, రోడ్ రోలర్‌తో తొక్కించారు.

 4. Video content

  Video caption: ‘చెత్తను చెల్లించి వైద్యం పొందే రోజు వస్తుందని ఊహించలేదు’

  ఉత్తర నైజీరియాలోని 34 ఏళ్ల బుహారీ ఇప్పుడు చెత్తను చెల్లించి, ఆరోగ్య బీమా పొందుతున్నారు.

 5. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  అమరారాజా సంస్థ

  కాలుష్య నిబంధనలు పాటించని సంస్థలు చాలా రాష్ట్రంలో ఉండగా, ప్రతిపక్షనేతలకు చెందిన సంస్థల పైనే ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలోని అమర రాజా సంస్థ తరలింపుపై నిపుణులేమంటున్నారు?

  మరింత చదవండి
  next
 6. రాజేశ్ పెదగాడి

  బీబీసీ ప్రతినిధి

  డ్రైవింగ్ లైసెన్స్: కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు జులై 1 నుంచి అమలులోకి వచ్చాయి.

  స్థానిక ఆర్‌టీవో అధికారుల సమక్షంలో ఇకపై టెస్టు డ్రైవింగ్ ‘‘తప్పనిసరి కాదు’’అని నిబంధనల్లో పేర్కొన్నారు. దీనికి బదులుగా ఫామ్ 5బీని తెరపైకి తీసుకొచ్చారు.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: గంగానది కోవిడ్ మహమ్మారితో శవవాహినిగా మారిందా?
 8. క్రిస్ ఫాక్స్

  టెక్నాలజీ రిపోర్టర్

  ఓవర్‌ట్యూర్ డిజిటల్ నమూనా

  ఓవర్‌ట్యూర్ గంటకు 1,805 కి.మీ.ల వేగంతో ప్రయాణిస్తుందని బూమ్ చెబుతోంది. అంటే దీని వేగం ధ్వని కంటే 1.7 రెట్లు ఎక్కువ. దీన్ని మాక్ 1.7 అంటారు.

  మరింత చదవండి
  next
 9. పై కప్పుతో కూడిన స్టేడియం.

  ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, వాయు కాలుష్యం క్రికెట్ ఆడే తీరును పూర్తిగా మార్చేయబోతున్నాయా? భవిష్యత్తులో క్రికెట్ ఇన్‌డోర్‌లో ఆడాల్సి వస్తుందా, అసలు అలా ఆడడం వీలవుతుందా?

  మరింత చదవండి
  next
 10. వాతావరణ మార్పులు

  2020లో కేవలం 35 డాలర్ల విలువైన షేర్లున్న ఓ మదుపర్ల సంస్థ పోలండ్‌లో ఓ బొగ్గు కర్మాగారాన్నే అడ్డుకుంది. ఇది ఎలా సాధ్యమైంది?

  మరింత చదవండి
  next