జూదం

 1. తెలంగాణ ప్రాంతంలో పత్తి చేలు పులులకు ఆవాసంగా మారాయని, అందుకే దాడులు పెరిగాయని అధికారులు చెబుతున్నారు

  కూలి పనికి వెళ్లిన నిర్మల మధ్యాహ్నం భోజనానికి బయలుదేరుతుండగా పులి వెనక నుంచి ఆమెపై దాడి చేసింది. పంజాతో కొట్టి తీవ్రంగా గాయపరిచి, స్పృహ కోల్పోయాక ఆ మహిళ గొంతు పట్టుకుని లాక్కుని వెళ్లింది.

  మరింత చదవండి
  next
 2. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  పేకాట కార్డ్స్

  మే 5వ తేదీ మంగళవారం నాటికి విజయవాడ నగరంలో మొత్తం కేసుల సంఖ్య 233. దేశంలో కరోనావైరస్ కేసులు నమోదైన 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విజయవాడ కంటే తక్కువ కేసులు ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 3. పేకాట ఆడుతూ దొరికన మహిళలు

  మహిళలను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ.1.36లక్షల నగదు, 8 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఇద్దరు మహిళలు గతంలోనూ ఇదే కేసులో అరెస్టయ్యారు.

  మరింత చదవండి
  next
 4. క్రికెట్ ఫిక్సింగ్

  "ఏ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నా జనం దానిలో బెట్టింగ్‌ పెట్టాలని చూస్తారు. ఆ మ్యాచ్ ఏ స్థాయిలో జరుగుతోంది అనేది వాళ్లు అసలు పట్టించుకోరు" అని బీసీసీఐ అధికారులు చెప్పారు.

  మరింత చదవండి
  next