ఆర్కిటెక్చర్

 1. Video content

  Video caption: ఫేస్ మాస్కుల్ని రీసైక్లింగ్ చేసి.. కుర్చీలు, టేబుళ్ల తయారీ

  ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెలా 12900 కోట్ల ఫేస్ మాస్కుల్ని వాడిపారేస్తున్నారు.

 2. గ్యారీ దాహ్ల్

  అసలు చిత్రం ఇంకా ఉంది. ఆ పెంపుడు రాళ్లకు ఎలా శిక్షణ ఇవ్వాలి? వాటి బాగోగులు ఎలా చూసుకోవాలి? వాటి ఇష్టాయిష్టాలు ఏంటి? వాటి గుణగణాలేంటి? ఈ విషయాలన్నీ అతడు ప్యాకెట్లపై వివరించాడు.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: హైదరాబాద్: వాటర్ పైపులో సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు... ఈ ఇంటిని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు
 4. Video content

  Video caption: 1911లో కొత్త దిల్లీ నిర్మాణంలో ఆర్కిటెక్టుల మధ్య విభేదాలు తలెత్తాయా?

  బ్రిటన్ మహారాజు ఐదవ జార్జ్ 1911లో భారత్‌కు వచ్చినప్పుడు రాజధానిని దిల్లీకి మార్చనున్నట్టు ప్రకటించారు. అప్పుడు వివిధ ప్రాజెక్టుల విషయంలో ఆర్కిటెక్టుల మధ్య విభేదాలు తలెత్తాయా?

 5. Video content

  Video caption: త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో తొలిసారిగా నిర్మించిన అతి పెద్ద ఇల్లు ఇదే...
 6. షాంఘైలో వేల టన్నుల బరువున్న భవనాన్ని ఇంజినీర్లు చాకచక్యంగా పక్కకు జరిపారు

  రోబోటిక్ లెగ్స్ ను ఉపయోగించి చేసిన ప్రయత్నంలో ఈ భవనాన్ని ఒకచోటు నుంచి మరో చోటుకు మార్చడానికి 18 రోజులు పట్టింది.

  మరింత చదవండి
  next
 7. క్రిస్టీన్ రో

  బీబీసీ ప్రతినిధి

  బాత్రూంలో జనాల వింత అలవాట్లు

  గ్రీకులు టాయిలెట్‌కు వెళ్లాక సెరామిక్ ముక్కలతో శుభ్రం చేసుకునేవారు. మొదట అమెరికాకు వలస వెళ్లినవారు మలవిసర్జన తర్వాత గింజలు వలిచేసిన మొక్కజొన్న పొత్తుతో తుడుచుకునేవారు. ఇప్పుడు పేపర్లతో ఆ పని చేస్తున్నారు..

  మరింత చదవండి
  next
 8. వెనిస్

  ప్రపంచంలోనే అతిసుందరమైన నగరాల్లో ఒకటైన వెనిస్‌కు క్రీస్తు శకం అయిదో శతాబ్దంలో పునాదులు పడ్డాయి. అది కూడా అనుకోని చోట. కొత్త ఇంజినీరింగ్ నైపుణ్యాలకు ఇది స్ఫూర్తినిచ్చింది.

  మరింత చదవండి
  next
 9. కౌలాలంపూర్ లోని పెట్రోనాస్ టవర్లు

  న్యూయార్క్ లోని వరల్డ్ ఫైనాన్షియల్ సెంటర్, చిలీలోని గ్రాన్ టొరే శాంటియాగో భవనం, శాన్‌ఫ్రాన్సిస్కోలో 2018లో ప్రారంభమైన ట్రాన్స్‌బే ట్రాన్సిట్ సెంటర్ కూడా ఈయన డిజైన్ చేసినవే.

  మరింత చదవండి
  next