గృహహింస

 1. ఇలస్ట్రేషన్

  బస్సు ఎక్కగానే 'నేను మీరు అడిగిన దానికి ఒప్పుకోవట్లేదు. నేను మా పుట్టింటికి వెళ్లిపోతున్నా' అని నా భర్తకు మెసేజ్ చేసి వెంటనే ఫోన్ స్విచాఫ్ చేశా.

  మరింత చదవండి
  next
 2. గీతా పాండే

  బీబీసీ, దిల్లీ

  పెళ్లి

  ‘‘వైవాహిక అత్యాచారం గురించి ఏ భార్య అయిన ఫిర్యాదు చేస్తుందా?’’ అంటూ ఒకరు ఆశ్చర్యపోగా... ‘‘ఆమె క్యారెక్టర్‌లో కచ్చితంగా ఏదో తప్పు ఉంది’’ అని మరొకరు వ్యాఖ్యానించారు. మరొకరైతే ‘‘భార్యగా తన బాధ్యతలు అర్థం చేసుకోలేని వారే ఇలాంటి ఆరోపణలను చేస్తారంటూ’’ నిర్ణయానికొచ్చారు.

  మరింత చదవండి
  next
 3. దివ్య ఆర్య

  బీబీసీ ప్రతినిధి

  గృహహింస

  జనాభాలో దాదాపు సగంమంది గృహహింస తప్పుకాదని భావించినప్పుడు.. అది బయట జరిగినా, ఇంట్లో జరిగినా పెద్ద తేడా లేదని, దాన్ని ఆపాల్సిన అవసరం లేదని చాలామంది భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. బ్రజేష్ మిశ్రా

  బీబీసీ ప్రతినిధి

  చపాతీ చేస్తున్న మహిళ

  ‘చపాతీ 20 సెంటీమీటర్లు ఉండాలి. అంతకంటే ఎక్కువున్నా, తక్కువున్నా నన్ను కొట్టేవాడు. నన్ను హింసించడానికి కొత్త కొత్త మార్గాలు వెతుకుతాడు.’

  మరింత చదవండి
  next
 5. దుబాయ్ పాలకుని కుమార్తె షేక్ లతీఫా

  ఈ యువ రాణి వయసు 33 ఏళ్లు. ఈమె ఫ్రాన్స్‌కు చెందిన మాజీ గూఢచారి హెర్వ్ జాబర్ట్ సాయంతో తెరచాప పడవలో పారిపోవాలని ప్రయత్నించగా అది విఫలమైంది.

  మరింత చదవండి
  next
 6. విక్టోరియా జుహాన్, యానా గ్రిగోంవస్కాయా, డెనిస్ కోరెలెవ్

  బీబీసీ న్యూస్ ఉక్రెనియన్, రష్యన్

  గృహహింస

  ‘నా తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాల్సింది. కానీ, చిన్నప్పటి నుంచి నా బాధలు నాలోనే దాచుకోవడం నాకు అలవాటైంది. ఈ రకమైన బాధ గురించి స్నేహితులకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియలేదు. ఇక, తల్లితండ్రులకు ఎలా చెప్పాలి?’

  మరింత చదవండి
  next
 7. డహిలా వెంచురా

  బీబీసీ ప్రతినిధి

  గిల్బర్టో వాలే

  ఎవరిని ఎప్పుడు ఎలా కిడ్నాప్ చేయాలి, ఎలా చంపితినాలి అనే విషయమే గిల్బర్టో ఇతరులతో చర్చించారు. స్నేహితురాళ్లు, సొంత భార్యతో సహా తనకు తెలిసిన ఆడవాళ్లను చంపి తినడం గురించి వారితో మాట్లాడారు.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: ఇంట్లోంచి సవతి తల్లి పంపించేస్తే ఏం చేయాలి?
 9. Video content

  Video caption: రష్యా ఖచటుర్యాన్ సిస్టర్స్- కత్తి, సుత్తితో తండ్రిని చంపిన కూతుళ్లు.. ఎందుకు?

  ఈ కేసులో ముగ్గురు యువతులకు అండగా భారీగా నిరసనలు జరిగాయి, చాలా మంది పిటిషన్లు కూడా వేశారు. గృహహింసపై కొత్త చట్టాలు తీసుకురావాలనే డిమాండ్లు పెరిగాయి.

 10. నోబెర్టో పెరేడ్స్‌

  బీబీసీ ప్రతినిధి

  మహిళలపై హింస

  మగవారు ఆడవారిని చంపడం వంటి ఘటనలు మానవజాతిలో మాత్రమే కనిపిస్తాయి. చింపాంజీలు, ఇంకా మరికొన్ని రకాల కోతులలో హింసాత్మక ప్రవృత్తి ఉన్నప్పటికీ, ఆడ జంతువులను హత్య చేయడం కనబడదు. అవి పూర్తిగా బుద్ధిమంతులు అని చెప్పలేం. కానీ, హంతకులు మాత్రం కాదని చెప్పవచ్చు.

  మరింత చదవండి
  next