సొసైటీ

 1. నల్లతాచు పడగ

  ప్రపంచ వ్యాప్తంగా ఏటా 81,000 మంది నుంచి 1,38,000 మంది పాము కాట్లకు బలవుతున్నారు. ఈ మరణాల్లో దాదాపు సగం భారతదేశంలోనే నమోదవుతున్నాయి.

  మరింత చదవండి
  next
 2. బ్రాండన్ అంబ్రోసినో

  రచయిత, బీబీసీ కోసం

  శృంగారం, పునరుత్పత్తి

  సంభోగం లేని పునరుత్పత్తి నుంచి బంధాలు లేని స్త్రీ-పురుష సంబంధాల దాకా సెక్స్ పట్ల మన వైఖరిలో సమీప భవిష్యత్తులో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయని రచయిత బ్రాండన్ అంబ్రోసినో అన్నారు.

  మరింత చదవండి
  next
 3. రేడియో

  ప్రపంచ రేడియో దినోత్సవం: ప్రపంచాన్ని రేడియో ఐదు విధాలుగా ఎలా మార్చేసిందంటే...

  మరింత చదవండి
  next
 4. జేమ్స్ గళ్లఘర్

  బీబీసీ హెల్త్ - సైన్స్ ప్రతినిధి

  కరోనావైరస్ మాస్కు ధరించిన యువతి

  యాంటీబాడీస్ ఉన్న పిల్లల్లో సగం మందికి కోవిడ్-19 నిర్ధారిత లక్షణాలు కనిపించాయని పరిశోధకులు చెప్పారు. అయితే ఈ పిల్లల్లో ఎవరినీ ఆస్పత్రుల్లో చేర్చాల్సిన అవసరం రాలేదు.

  మరింత చదవండి
  next
 5. కరోనావైరస్

  వ్యాక్సీన్ వలన రెండు రకాల రోగ నిరోధక శక్తి వస్తుంది. ఒకటి, రోగాన్ని ముదరనివ్వకుండా పాథోజెన్ ని నిరోధించే ప్రభావవంతమైన రోగ నిరోధక శక్తి. మరొకటి వైరస్ లక్షణాలు కనపడకుండా చేయడం మాత్రమే కాకుండా వైరస్ ని పూర్తిగా చంపి, ఇన్ఫెక్షన్ పూర్తిగా సోకకుండా చూడగలిగే రోగ నిరోధక శక్తి.

  మరింత చదవండి
  next
 6. జరియా గార్వెట్

  బీబీసీ ఫ్యూచర్

  నియాండర్తాల్ మానవుడు

  మానవ చరిత్రలో ఉత్కంఠ కలిగించే నియాండర్తాల్ జాతులు తొలి తరం ఆధునిక మానవునితో శారీరక సంబంధాలు ఏర్పర్చుకున్న ఒక అధ్యాయం గురించి శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన వివరాలను సేకరించారు. వారు ముద్దు పెట్టుకున్నారా, లేదా వారి లైంగిక అవయవాల పని తీరు ఎలా ఉండేదో తెలుసుకున్నారు.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: విశాఖపట్నం ఏజెన్సీలో ‘గుర్రాల గ్రామం’.. ఇక్కడ ఇంటికో గుర్రం ఎందుకుంది?

  ఇక్కడి గిరిజనుల జీవితాల్లో గుర్రాలు ఒక భాగం. కౌబోయ్ సినిమాను తలపించేలా గ్రామంలో ప్రతి ఒక్కరూ గుర్రాన్ని పట్టుకుని తిరుగుతూ కనిపిస్తారు.

 8. భారతదేశంలో ఇప్పటివరకూ 1,54,000 మందికి పైగా కోవిడ్ వల్ల చనిపోయినట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి

  ‘‘మహమ్మారికి బలైన తమ ప్రియతముల జ్ఞాపకాలను సజీవంగా ఉంచటం కోసం ఈ నేషనల్ కోవిడ్ మెమోరియల్‌ను ప్రారంభించాం. ఇందులో భారతీయులందరూ చేరవచ్చు’’ అని ఈ నెట్‌వర్క్ ప్రతినిధి డాక్టర్ అభిజిత్ చౌదురి చెప్పారు.

  మరింత చదవండి
  next
 9. రజనీష్ కుమార్

  బీబీసీ ప్రతినిధి

  నేపాల్‌లోని ముస్లింలు

  పాకిస్తాన్ విషయంలో నేపాల్‌లో కొందరు మెజరిటీ భారతీయుల్లా ఆలోచిస్తే, మరి కొందరు చైనావాళ్లల్లా ఆలోచిస్తారని ఆ దేశ నిపుణులు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 10. బీఎస్ఎన్ మల్లేశ్వర రావు

  బీబీసీ ప్రతినిధి

  షణ్ముఖం చెట్టి

  ‘‘భారతదేశం ఇప్పుడే బానిసత్వం నుంచి బయటపడింది. విభజన కారణంగా నిజంగానే కొంత మనం బలహీనపడ్డాం. ఈ సమయంలో మన దేశ ఆదాయ స్థితి పటిష్టంగా ఉందా?’’

  మరింత చదవండి
  next