హింస

 1. హైదరాబాద్ జంట పేలుళ్లు

  మొదట లుంబినీపార్క్‌లో రాత్రి 7.45 నిమిషాలకు పేలుడు జరగడంతో 9 మంది మృతిచెందారు. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే గోకుల్ చాట్‌లో జరిగిన పేలుడులో 33 మంది చనిపోయారు.

  మరింత చదవండి
  next
 2. నికొలాస్ ఆర్. లాంగ్‌రిచ్

  బీబీసీ ఫ్యూచర్

  నియాండర్తాల్స్‌

  నియాండర్తల్స్ గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. వాళ్ల గురించి తెలుసుకుంటే మన గురించి మనకు తెలుస్తుంది. మనం ఎవరం? ఎక్కడినుంచి వచ్చాం? మనం ఇలా పరిణామం చెందడానికి కారణాలేంటి?

  మరింత చదవండి
  next
 3. జోయెల్ గంటర్

  బీబీసీ న్యూస్

  చైనా తీరుపై నిరసనలు

  దారుణంగా కొట్టడం, విద్యుత్ షాక్ ఇవ్వడం, స్ట్రెస్ పొజిషన్స్(గోడకుర్చీలు, మెడలో బరువులు కట్టడం వంటి శిక్షలు) వంటివే కాకుండా టైగర్ చైర్‌లో రోజుల తరబడి బంధించడం(శరీరంలో ఏ భాగం కదపడానికి వీల్లేకుండా కుర్చీలో కట్టేయడం) వంటి దారుణ హింసకు గురిచేస్తున్నారని ఆమ్నెస్టీ తన నివేదికలో వెల్లడించింది.

  మరింత చదవండి
  next
 4. ప్రియా రమానీ, ఎంజే అక్బర్

  #MeToo ఉద్యమంలో భాగంగా 2018 అక్టోబర్‌లో దాదాపు 20 మంది మహిళా పాత్రికేయులు అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

  మరింత చదవండి
  next
 5. డేమియన్ మెక్‌గిన్నిస్

  బీబీసీ ప్రతినిధి

  1945లో రావెన్స్‌బ్రక్

  విషప్రయోగం, ఉరితీయడం, తిండి పెట్టకుండా చంపడం, చనిపోయేదాకా పనిచేయించడం... ఇలా రకరకాల పద్ధతుల్లో నాజీలు ప్రాణాలు తీసేవారు.

  మరింత చదవండి
  next
 6. టిమ్ వీవెల్

  బీబీసీ ప్రతినిధి

  మహమ్మద్, మోహ్సెన్, అబ్దుల్ రహీమ్

  ‘నేరస్థుల కుటుంబాల్లో ఆధిపత్యం చెలాయించే వాళ్లు మరీ భయంకరంగా ఉండకపోవడం సాధారణమే. క్లిష్టమైన పథకాలన్నింటినీ అర్ధం చేసుకోగలిగి మొత్తం పనిని చక్కబెట్టగలిగే నేర్పు ఉన్న వారు వ్యవస్థలో పైన ఉంటారు’

  మరింత చదవండి
  next
 7. నోబెర్టో పెరేడ్స్‌

  బీబీసీ ప్రతినిధి

  మహిళలపై హింస

  మగవారు ఆడవారిని చంపడం వంటి ఘటనలు మానవజాతిలో మాత్రమే కనిపిస్తాయి. చింపాంజీలు, ఇంకా మరికొన్ని రకాల కోతులలో హింసాత్మక ప్రవృత్తి ఉన్నప్పటికీ, ఆడ జంతువులను హత్య చేయడం కనబడదు. అవి పూర్తిగా బుద్ధిమంతులు అని చెప్పలేం. కానీ, హంతకులు మాత్రం కాదని చెప్పవచ్చు.

  మరింత చదవండి
  next
 8. దీప్తీ బత్తిని

  బీబీసీ ప్రతినిధి

  అమరధామం

  తెలంగాణ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్న కాలం అది. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, భూమి కోసం దొరలపైన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతల అధ్వర్యంలో పోరు తీవ్ర స్థాయిలో జరుగుతోంది.

  మరింత చదవండి
  next
 9. చింకీ సిన్హా

  బీబీసీ ప్రతినిధి

  బాధిత కుటుంబాలు

  జాఫ్రాబాద్‌లోని 37వ నెంబర్ వీధిలో జరుగుతున్న అంతిమ యాత్రకి వెళ్లాలని నేను అనుకున్నాను. అక్కడ మొహమ్మద్ ఇర్ఫాన్ శవం తెల్లని వస్త్రాలతో చుట్టి ఉంది. ఉస్మాన్‌పూర్‌లో పిల్లలకి పాలు తేవడానికి బుధవారం రాత్రి ఆయన బయటకి వెళ్ళారు. అంతకు ముందే అజిత్ ధోబాల్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. మీడియాలో అక్కడ ప్రశాంతత నెలకొందనే వార్తలు వచ్చాయి.

  మరింత చదవండి
  next
 10. విభురాజ్‌

  బీబీసీ ప్రతినిధి

  యూఏపీఏ

  ఒకరిపై ఉగ్రవాదిగా ముద్రవేసే అధికారం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సాక్ష్యాలను, ఆధారాలను పరిశీలించి కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల రాజకీయ, సైద్ధాంతిక విభేదాల ఆధారంగా ప్రభుత్వం కొందరిని టార్గెట్‌ చేయవచ్చని నిపుణులు అభిప్రాయం.

  మరింత చదవండి
  next