బిహార్

 1. జింకా నాగరాజు

  బీబీసీ కోసం

  మద్యం దుకాణాలు

  ‘‘ఆంధ్రా వారి కోసం 150 ఇళ్లు కూడా లేని వూడెం, కొత్తూరు గేటు వంటి చిన్న గ్రామాలలో కూడా రెండు మూడు మద్యం దుకాణలు పుట్టుకొచ్చాయి. సరిహద్దు పట్టణాల్లో ఉన్న చాలా మంది యువకులు మద్యం అక్రమ రవాణా చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు.’’

  మరింత చదవండి
  next
 2. మనీష్ శాండిల్య

  బీబీసీ కోసం, పట్నా నుంచి

  రక్షా బంధన్

  వీధిలో సామాన్లు అమ్మే ఓ వ్యక్తితో బాధితురాలు తన ఇంటికి కబురు పంపించడంతో వేశ్యాగృహం నుంచి విముక్తికి దారి సుగమమైంది.

  మరింత చదవండి
  next
 3. గీతా పాండే

  బీబీసీ న్యూస్

  నేహా పాసవాన్

  ‘‘నేహా వేసుకున్న దుస్తుల గురించి ఇంట్లో గొడవ జరిగింది. ఆమె తాతయ్య, బాబాయిలు కర్రలతో నేహాను బాగా కొట్టారు’’

  మరింత చదవండి
  next
 4. శుభం కిశోర్

  బీబీసీ ప్రతినిధి

  కాజల్

  "మా అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు మళ్లీ వెనక్కు పంపించాలని అనుకోలేదు. కాన్పు అయిన తరువాతే పంపించాలని అనుకున్నాం. కానీ, వాళ్లు రమ్మని పిలిచారు. పంపించకపోతే వాళ్లకు కోపం వస్తుందని పంపించేశాం."

  మరింత చదవండి
  next
 5. సరోజ్ సింగ్

  బీబీసీ కరస్పాండెంట్

  ఉత్తర్ ప్రదేశ్‌లో కొత్త జనాభా పాలసీ త్వరలో యోగీ ప్రభుత్వం ముందుకు రాబోతోంది.

  జనాభా విధానం ప్రధాన ఉద్దేశం రాష్ట్ర జనాభాను స్థిరీకరించడం, సంతానోత్పత్తి రేటును తగ్గించడమేనని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అంటున్నారు. అందుకోసం, ఇద్దరు పిల్లలు మాత్రమే కనాలన్న నియమం అవసరం లేదంటున్నారు జనాభా నిపుణుడు అలోక్ బాజ్‌పేయి.

  మరింత చదవండి
  next
 6. చింకీ సిన్హా

  బీబీసీ ప్రతినిధి

  ఆర్కెస్ట్రా డాన్సర్లు

  'ఆ డాన్సర్లను జనం బలవంతంగా తాకుతుంటారు. ఎక్కడెక్కడో పట్టుకుంటారు. కొన్నిసార్లు వారిపై అత్యాచారం కూడా చేస్తుంటారు'

  మరింత చదవండి
  next
 7. రవి శంకర్

  క్యాబినెట్ మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్న తరుణంలో 12 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.

  మరింత చదవండి
  next
 8. గంగా నదిలో మృతదేహాలు

  మట్టిలో శవాలు త్వరగా కలిసి పోతాయి. కానీ ఇసుకలో చాలాకాలం పడుతుంది. వరద నీరు పెరగడంతో నదిలో కొట్టుకొచ్చే శవాల సంఖ్య కూడా పెరిగింది.

  మరింత చదవండి
  next
 9. సల్మాన్ రావి

  బీబీసీ కరస్పాండెంట్

  ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో 100సీట్లలో పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయించింది. సుహెల్దేవ్ భారతీయ సమాజ్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంది.

  ఎంపీగా పని చేసిన ఒవైసీ తండ్రి సలావుద్దీన్ హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమయ్యారని, అందుకు భిన్నంగా అసదుద్దీన్ పార్టీని విస్తరింపజేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 10. వినీత్ ఖరే

  బీబీసీ ప్రతినిధి

  కరోనా

  ‘‘ఎవరైనా చనిపోతే, తమకు బెడ్ దొరుకుతుందేమోనని సామాన్యులు ఆసుపత్రుల ముందు ఎదురుచూస్తూ కూర్చున్నారు. కోవిడ్ మనుషులను ఘోరమైన స్థితిలోకి నెట్టింది’’ అని ఒక బాధితుడు వాపోయారు.

  మరింత చదవండి
  next