ఉత్తరాఖండ్

 1. నేపాల్, భారత్ జాతీయ పతాకాలు

  కాలాపానీ భారత్‌లో భాగంగానే ఉందని భారత్ చెబుతోంది. నేపాల్ మాత్రం దీన్ని అంగీకరించట్లేదు. ఈ వివాదం ఎప్పుడు ఎలా మారింది? దీని గురించి 2000 సంవత్సరంలో వాజపేయి ఏమన్నారు?

  మరింత చదవండి
  next
 2. కేపీ ఓలీ

  కాలాపానీని భారత్ మ్యాప్‌లో చూపించడంపై వారం రోజులుగా నేపాల్‌లో నిరసనలు జరుగుతున్నాయి. ఈ విషయంలో ఆ దేశ అధికార పార్టీ, విపక్షాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 3. జుబేర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి

  కాలాపానీని భారత్‌లో చూపించినందుకు నేపాల్‌కు కోపం ఎందుకు

  భారత్ తాజాగా విడుదల చేసిన మ్యాప్‌పై నేపాల్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అందులో కొన్ని ప్రాంతాలను భారత్‌లో చేర్చారని ఆ దేశం చెబుతోంది. భారత్ మాత్రం జమ్ము-కశ్మీర్‌లో మార్పులు మినహా అందులో కొత్త సవరణలు లేవంది.

  మరింత చదవండి
  next
 4. మోదీ, బేర్ గ్రిల్స్

  డిస్కవరీ చానల్‌లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రసారమయ్యాక, 'పర్యావరణ సంరక్షణ, వాతావరణంలో మార్పు వంటి అంశాల మీదకు ప్రజల దృష్టిని మళ్ళించేందుకే ఈ కార్యక్రమం' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

  మరింత చదవండి
  next
 5. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  రానా లియాకత్ అలీ

  పాకిస్తాన్ తొలి ప్రధానమంత్రి లియాకత్ అలీ భార్య రానా లియాకత్ అలీ అప్పటి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అల్మోరాలో కమావూ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ముస్లింలీగ్ నేత లియాకత్‌తో ఆమె పరిచయమే ఆసక్తికరం.

  మరింత చదవండి
  next
 6. ప్రధాని మోదీ, బియర్ గ్రిల్స్

  ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో షూట్ చేసిన ఈ కార్యక్రమం ఆగస్ట్ 12న రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. మొత్తంగా ఈ కార్యక్రమాన్ని 180 దేశాల ప్రేక్షకులు వీక్షించబోతున్నారు.

  మరింత చదవండి
  next
 7. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ఇండియా ప్రతినిధి

  బాలిక

  మారుమూల ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో జనాభా 100 మంది లోపే ఉంటుంది. అతి చిన్న గ్రామాల్లో సాధారణంగా 10 నుంచి 15 ఇళ్లు మాత్రమే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అక్కడ ఆడపిల్లలే పుట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

  మరింత చదవండి
  next
 8. అరుణ్ శాండిల్య

  బీబీసీ ప్రతినిధి

  దేవెగౌడ, దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ షిండే

  ఈ ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసిన 13 మంది వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఓటమి పాలయ్యారు. ఒక మాజీ ప్రధాని కూడా ఓటమిని మూటగట్టుకున్నారు.

  మరింత చదవండి
  next