టెన్నిస్

 1. Video content

  Video caption: రాఫెల్ నాదల్‌తో అత్యధిక వయసున్న ప్లేయర్ టెన్నిస్

  టెన్నిస్ దిగ్గజం రఫేల్ నాదల్ ప్రపంచంలో అత్యధిక వయసున్న టెన్నిస్ ప్లేయర్‌తో తలపడ్డారు. నాదల్‌తో 97ఏళ్ల లియోనిడ్ సరదాగా ఇలా టెన్సిస్ ఆడారు.

 2. Video content

  Video caption: 97 ఏళ్ల టెన్నిస్ ప్లేయర్‌తో నాదల్ మ్యాచ్
 3. పెంగ్ షుయ్

  చైనాకు చెందిన సీనియర్ రాజకీయ నేతపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే తొలిసారి. జాంగ్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించలేదు. పెంగ్ పోస్టును ఇంటర్నెట్ నుంచి తొలగించారు.

  మరింత చదవండి
  next
 4. సుప్రియా సోగ్లే

  బీబీసీ కోసం

  paes

  ప్రముఖ టెన్నిస్ జోడీ లియాండర్ పేస్, మహేశ్ భూపతి క్రీడా ప్రయాణంపై డాక్యు-డ్రామా అక్టోబర్ 1న విడుదలైంది. వారి జీవితాల్లోని ముఖ్యమైన సంఘటనల సమాహారంగా ఈ డాక్యుమెంట్‌ను చిత్రీకరించారు.

  మరింత చదవండి
  next
 5. ఎమ్మా రదుకాను

  మహిళల సింగిల్స్‌లో కెనడాకు చెందిన 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 వరుస సెట్లలో ఓడించి ఎమ్మా తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెలుచుకుంది.

  మరింత చదవండి
  next
 6. ఆదేశ్ కుమార్ గుప్త్

  సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్

  సానియా మీర్జా

  టోక్యో ఒలింపిక్స్‌లో సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో అంకితా రైనాతో కలిసి ఆడబోతున్నారు. ఇది ఆమెకు నాలుగవ ఒలింపిక్స్, బహుశా, చివరిది కూడా. ఇందులో సానియా పతకం సాధిస్తుందని ఆశిస్తున్నానని, క్రీడాకారులకు ఉండాల్సిన కసి, కఠోర పరిశ్రమ చేసే సత్తా ఆమె పుష్కలంగా ఉన్నాయని కోచ్ జీషన్ అలీ అన్నారు.

  మరింత చదవండి
  next
 7. బార్బోరా క్రెచికోవా

  ఫ్రెంచ్ ఓపెన్ 2021 మహిళల టెన్నిస్ ఛాంపియన్‌గా బార్బోరా క్రెచికోవా తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేజిక్కించుకుంది.

  మరింత చదవండి
  next
 8. నియోమి ఒసాకా

  ప్రపంచంలోనే అగ్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణుల్లో రెండవ స్థానంలో ఉన్న నియోమి ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగడం క్రీడా ప్రపంచాన్ని కదిలించింది. కానీ, క్రీడాకారులు కూడా రకరకాల ఆందోళనలకు గురవుతూ ఉంటారని స్పోర్ట్స్ మానసిక నిపుణురాలు ఫ్రాన్సెస్కా కవాలెరియో అంటున్నారు.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: రోబోతో టెన్నిస్ ఆడే రోజులు వచ్చేశాయి... ఎలాగో చూడండి
 10. ట్రంప్

  ట్రంప్ ఆరోగ్యం గురించి డాక్టర్న్ షాన్ కాన్లీ ఒక రిపోర్ట్ విడుదల చేశారు. గురువారం తర్వాత ట్రంప్ ఆరోగ్యం గురించి ఆయన సమాచారం ఇవ్వడం ఇదే మొదటిసారి.

  మరింత చదవండి
  next