ఆంధ్రప్రదేశ్

 1. కేసీఆర్

  బుధవారం జరగబోయే క్యాబినెట్ సమావేశంలో దీన్ని టేబుల్ అజెండా తీసుకొస్తారని, క్యాబినెట్‌ ఆమోదించాక పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ ఆర్డర్‌ సవరణకు ఆర్డినెన్స్‌ తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

  మరింత చదవండి
  next
 2. వంగపండు ప్రసాదరావు

  ‘‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ.. ఏం పిల్లో ఎల్దమొస్తవా’’ అంటూ వంగపండు ప్రసాదరావు స్వయంగా రాసి, పాడిన పాట ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు మారుమోగింది.

  మరింత చదవండి
  next
 3. సున్నం రాజయ్య

  రాజయ్య గత పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. సోమవారం పరీక్షలు చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయిందని కుటుంబీకులు తెలిపారు.

  మరింత చదవండి
  next
 4. వి శంకర్

  బీబీసీ కోసం

  నిమ్మగడ్డ రమేశ్ కుమార్

  నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ ఏపీ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. తమ విధుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆశిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 5. వి.శంకర్

  బీబీసీ కోసం

  హిందుస్తాన్ షిప్ యార్డ్

  విశాఖ హిందుస్తాన్ షిప్ యార్డులో కుప్పకూలిన క్రేన్ గత మూడేళ్లుగా ఎందుకూ పనికిరాకుండా ఉంది. దానిని ఉపయోగించుకోవాలనే ఉన్నతాధికారుల ఆదేశంతో క్రేనుకు రిపేర్లు మొదలుపెట్టారు. ట్రయల్స్ వేస్తున్న సమయంలో అది కుప్పకూలింది.

  మరింత చదవండి
  next
 6. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  నూతన విద్యా విధానం

  ఇంతకీ అసలు కొత్త పాలసీలో ఏముంది? మీ పిల్లల తలరాత మార్చే చదవుల తీరును కేంద్రం ఎలా మార్చాలనుకుంటోంది?

  మరింత చదవండి
  next
 7. కూలిన క్రేన్

  ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారని, ఒకరు గాయపడ్డారని పోలీసు అధికారులు చెప్పారు. తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

  మరింత చదవండి
  next
 8. హైదరాబాద్ స్కైవే ప్రణాళిక చిత్రం

  జీ ప్లస్‌ 2 పద్దతిలో రోడ్డు, ఫ్లైఓవర్‌ కమ్‌ మెట్రో కారిడార్‌ నిర్మాణానికి ప్లాన్లు సిద్ధం చేసింది హెచ్‌ఎండీఎ. జూబ్లీ బస్టాండ్‌ నుంచి శామీర్‌పేట, ప్యారడైజ్‌ నుంచి కొంపల్లి ఆర్వోబీ వరకు ఈ స్కైవేల నిర్మాణానికి కసరత్తులు జరుగుతున్నాయి.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: విశాఖలో క్రేన్ కూలి 11 మంది మృతి
 10. పైడికొండల మాణిక్యాలరావు

  29రోజుల క్రితం కరోనా బారిన పడిన తర్వాత ఆయన వీడియో విడుదల చేసారు. ఎవరూ భయపడవద్దని కూడా ప్రకటించారు.

  మరింత చదవండి
  next