జాత్యహంకారం

 1. హిట్లర్

  1938లో ఆర్యుల మూలాలను కనుక్కోవాలని హెన్రిక్ హిమ్లెర్.. ఐదురు జర్మన్లను హిమాలయాలకు పంపించారు.

  మరింత చదవండి
  next
 2. ట్విటర్ లోగో

  ట్విటర్‌లో ఉండే ఫొటో ఎడిట్ అల్గారిథం లేదా ఇమేజ్ క్రాపింగ్ అల్గారిథం, ప్రధానంగా తెల్లగా, సన్నగా ఉన్నవారి ముఖాలను, యువత ముఖాలను చూపించడానికే మొగ్గు చూపుతుందని ఒక పరిశోధకుడు కనుగొన్నాడు.

  మరింత చదవండి
  next
 3. డెరెక్‌ చావిన్‌

  ఆఫ్రో-అమెరికన్‌ జార్జ్ ఫ్లాయిడ్‌ హత్య కేసులో దోషిగా తేలిన మిన్నియాపోలిస్‌ మాజీ భద్రతాధికారి డెరెక్‌ చావిన్‌కు 22 ఏళ్ల ఆరు నెలల జైలు శిక్ష విధించారు.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైన నరమేధం
 5. ఏషియన్ హేట్ క్రైమ్

  ఆసియాకు చెందిన ఓ కుటుంబంలో ఒక వ్యక్తి అంత్యక్రియలు జరుగుతుండగా 'ఇక బ్యాగులు సర్దుకుని మీ దేశం వెళ్లిపోండి' అంటూ రాసిన ఉత్తరం వారికి అందింది. ఓ మాంసం కొట్టు యజమాని పార్కింగ్ ప్రదేశంలో ఎవరో ఒక చనిపోయిన పిల్లిని పడేశారు. ఇది కూడా ఆసియా సంతతి వారి పట్ల జరుగుతున్న ద్వేషపూరిత నేరాల్లో భాగమేనని అంటున్నారు.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: జాతివివక్ష: డబ్బుతో బాధితుల నోళ్లు మూయిస్తున్న ఇంగ్లండ్ చర్చి
 7. Video content

  Video caption: జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో పోలీసు అధికారిని దోషిగా తేల్చిన కోర్టు
 8. టారా మెక్‌కెల్వీ

  బీబీసీ కరస్పాండెంట్

  జార్జ్ ఫ్లాయిడ్ హత్య

  పోలీసులు తాము చట్టానికి అతీతులం అన్న భావన నుంచి బైటపడాలని న్యాయ నిపుణులు అంటుండగా, మాజీ అధికారులు మాత్రం తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

  మరింత చదవండి
  next
 9. అక్సిజన్

  "చుట్టూ జరుగుతున్న నిజాలను ప్రభుత్వం ఎలా విస్మరిస్తుంది? మెడికల్ ఆక్సిజన్ ఎంత ముఖ్యమో ప్రభుత్వానికి స్పృహ లేకపోవడం మమ్మల్ని దిగ్భ్రాంతికి, నిరాశకు గురిచేసింది" అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

  మరింత చదవండి
  next
 10. జార్జ్ ఫ్లాయిడ్

  చావిన్ మీద నిరూపితమైన నేరాలను బట్టి అతడు దశాబ్దాల తరబడి జైల్లో గడపాల్సి రావచ్చు. మిన్నెసోటాలో సెకండ్ డిగ్రీ హత్య కేసులో దోషికి 40 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

  మరింత చదవండి
  next