పేదరికం

  1. Video content

    Video caption: అఫ్గానిస్తాన్‌ సంక్షోభం: ‘మానవ హక్కులు, పేదరికం గురించి మాట్లాడే దేశాలు ఎక్కడ?’

    అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ పాలన నేపథ్యంలో ఆ దేశానికి అంతర్జాతీయ సహాయం ఆగిపోయింది.

  2. రాజేశ్ దోబ్రియాల్

    డెహ్రాడూన్ నుంచి, బీబీసీ కోసం....

    డెహ్రాడూన్:55 ఏళ్ల వయసులో ఉద్యోగం సాధించిన సీనియర్ లెక్చరర్ జెరాల్డ్ జాన్

    24 ఏళ్ల వయసులో, చేతిదాకా వచ్చినా, పొందలేకపోయిన ఉద్యోగాన్ని 31 ఏళ్ల న్యాయపోరాటం ద్వారా సాధించారు జెరాల్డ్ జాన్. ప్రస్తుతం ఆయన వయసు 55 సంవత్సరాలు

    మరింత చదవండి
    next
  3. ఆనంద ప్రియ

    బీబీసీ కరస్పాండెంట్

    పార్వతి, జైభీమ్ సినిమాలో సినతల్లి

    ‘‘నా భర్తను దుస్తులు లేకుండా కట్టేసి ఉంచారు. పోలీస్ స్టేషన్ గోడలు, కిటికీల మీద రక్తం కనిపించింది. నేను పోలీసులను బతిమాలాను. మేం దొంగలం కాదు, విడిచి పెట్టమని వేడుకున్నాను. కానీ, నగలు ఇస్తేనే వదిలిపెడతామని వాళ్లు చెప్పారు’’

    మరింత చదవండి
    next
  4. పృథ్వీరాజ్

    బీబీసీ ప్రతినిధి

    చైనా ఆర్థిక ప్రగతి

    మెకెన్సీ నివేదిక ప్రకారం, గత ఇరవై ఏళ్లలో ప్రపంచ సంపద ఏకంగా మూడు రెట్లు పెరిగింది. ఈ పెరుగుదలలో మూడో వంతు వాటా చైనాదే. అత్యంత సంపన్న దేశంగా చైనా ఇప్పుడు అమెరికాను మించిపోయింది.

    మరింత చదవండి
    next
  5. Video content

    Video caption: కారం శ్రీలత: కోయగూడెం నుంచి ఐఐటీ సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని

    తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఒక కోయగూడేనికి చెందిన కారం శ్రీలత సక్సెస్ స్టోరీ ఇది.

  6. యోగిత లిమాయే

    బీబీసీ ప్రతినిధి

    అఫ్గానిస్తాన్ బాలిక

    ఒక ఇంట్లో ఆరు నెలల పాప ఉయ్యాల్లో పడుకుని ఉంది. ఆ పాప నడవడం ప్రారంభించాక, ఆమెను కొనుగోలు చేసిన వ్యక్తి వచ్చి తీసుకెళతారు. ఆ ఇంట్లో మరో ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు.

    మరింత చదవండి
    next
  7. వికాస్ పాండే

    బీబీసీ ప్రతినిధి

    రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ అందుకుంటున్న హరేకల హజబ్బ

    స్కూల్లో పిల్లల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆయనకు మరింత స్థలం అవసరం అనిపించింది. దాంతో ఆయన రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. తను పోగు చేసిన డబ్బుతోనే స్కూల్ భవనం నిర్మాణం ప్రారంభించారు.

    మరింత చదవండి
    next
  8. Video content

    Video caption: ఇథియోపియాలో టిగ్రే తిరుబాటుదారులు పైచేయి సాధించారా
  9. Video content

    Video caption: మడగాస్కర్‌లో తీవ్రమైన కరవు, ఆకలితో అల్లాడుతున్న చిన్నారులు
  10. జాన్ సింప్సన్

    బీబీసీ న్యూస్, సెంట్రల్ అఫ్గానిస్తాన్

    వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం లాంటి సంస్థలు అందించే ఆహారంపైనే లక్షలాది అఫ్గాన్ ప్రజలు ఆధారపడి ఉన్నారు.

    తాలిబాన్ల రాకతో అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు మారిపోయాయి. అనేకమంది ప్రజలకు సరిపడా తిండి దొరకట్లేదు. మరో పక్క శీతాకాలం ముంచుకొస్తోంది. చలి, ఆకలి, కరువు బాధలతో అఫ్గాన్ ప్రజలు సతమతమవుతున్నారు.

    మరింత చదవండి
    next