మైక్రోసాఫ్ట్

 1. ఖురాన్ యాప్

  మరో మతపరమైన యాప్.. ఆలివ్ ట్రీ బైబిల్ యాప్ కూడా ఈ వారం చైనాలో తొలగించారు. అమెజాన్‌కు చెందిన ఆడిబుల్ ఆడియోబుక్, పాడ్‌కాస్ట్ సర్వీస్ యాప్‌ను గత నెల చైనాలో యాపిల్ స్టోర్ నుంచి తొలగించినట్లు శుక్రవారం మ్యాక్ అబ్జర్వర్ వెబ్ సైట్ పేర్కొంది.

  మరింత చదవండి
  next
 2. జో క్లీన్‌మన్

  టెక్నాలజీ ప్రతినిధి

  విండోస్ 11

  మైక్రోసాఫ్ట్ సంస్థ కొత్తగా విండోస్11 ఆపరేటింగ్ సిస్టమ్ విడుదల చేసింది.ప్రస్తుతం విండోస్-10 ఒరిజినల్ వాడుతున్న వారందరూ ఉచితంగా విండోస్ 11‌కు అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు.

  మరింత చదవండి
  next
 3. సత్య నాదెళ్ల

  ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటైన బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ పనులపై దృష్టి పెట్టాలంటూ బిల్ గేట్స్ బోర్డు నుంచి తప్పుకున్న ఏడాది తర్వాత సంస్థలో ఉన్నతస్థాయి కార్యనిర్వాహక మార్పు జరిగింది.

  మరింత చదవండి
  next
 4. జీ-7 సదస్సులో వివిధ దేశాల ఆర్థికమంత్రులు

  ''స్విట్జర్లాండ్, సింగపూర్ లాంటి తక్కువ పన్నులు విధించే దేశాల తరహాలో ఈ కనీస పరిమితి ఉంది. ఇదొక వివక్ష పూరిత ఒప్పందం. ఎందుకంటే దీంతో జీ 7 దేశాలకు మాత్రమే లాభం జరుగుతుంది. పేద దేశాలకు జరిగేది నష్టమే''

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: మెలిండా గేట్స్‌: మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగిగా చేరి, బిల్‌గేట్స్ మనసు ఎలా గెలుచుకున్నారు
 6. Video content

  Video caption: బిల్‌, మెలిండా గేట్స్‌ విడాకులు
 7. ఈటల రాజేందర్

  ఈటలకు చెందిన భూములలో ప్రభుత్వం సర్వే చేయడానికి ముందు నోటీస్ ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సహజ న్యాయసూత్రాలను అధికారులు ఉల్లంఘించారని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

  మరింత చదవండి
  next
 8. చికెన్

  గత వారం బాయిలర్‌ చికెన్‌ కిలో రూ.220 అమ్మగా, ప్రస్తుతం రూ.140-150కే విక్రయిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 9. రీలీ ఫ్రాన్సిస్కాటో

  ‘‘అక్కడ ఉన్న తెగలకు బయటి ప్రపంచం నుంచి వచ్చే శత్రువులు. స్నేహితులకు మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం లేదు.’’

  మరింత చదవండి
  next
 10. టెక్ ఇండస్ట్రీ

  కరోనావైరస్ మహ్మమ్మారి ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య రంగాన్ని తీవ్ర సంక్షోభంలో పడేసింది. అయితే ఇంత కష్ట కాలంలోనూ కొన్ని సంస్థలు లాభాల బాటలో దూసుకెళ్తే అప్పటి వరకు లాభాల్లో ఉన్న మరి కొన్ని సంస్థలు మాత్రం తీవ్ర నష్టాలపాలయ్యాయి.

  మరింత చదవండి
  next