వెంకయ్య నాయుడు

 1. వెంకయ్య నాయుడు

  ‘‘కొంతమంది సభ్యులు బల్లలపై కూర్చుకుంటున్నారు. మరికొందరు ఏకంగా బల్లపై ఎక్కి నిలబడుతున్నారు. పార్లమెంటు పవిత్రతను వీరు దెబ్బతీస్తున్నారు’’ అని సభలో ఆయన వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 2. వెంకయ్య నాయుడు

  ''ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి ట్విటర్ బ్లూ టిక్‌ను ఎందుకు తొలగించారు? ఇది భారత రాజ్యాంగంపై జరిగిన దాడి''అని బీజేపీ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. వెరిఫైడ్ ఖాతాలకు ట్విటర్ ఈ ''బ్లూ టిక్'' ఇస్తుంటుంది.

  మరింత చదవండి
  next
 3. వి. శంకర్

  బీబీసీ కోసం

  తెలుగు

  రాష్ట్ర విభజన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వచ్చింది. దీనిని ఎటూ తేల్చకుండా 2018 డిసెంబర్‌లో మైసూర్‌లో అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దానిని తెలుగు నేలకు తరలించి ఏడాది దాటింది.

  మరింత చదవండి
  next
 4. గురుప్రీత్ సైనీ

  బీబీసీ ప్రతినిధి

  దిల్లీ, కోతులు

  దిల్లీ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో కోతుల సమస్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. కోతుల సమస్యకు పరిష్కారం ఏంటి?

  మరింత చదవండి
  next
 5. ముప్పవరపు వెంకయ్యనాయుడు

  భారత ఉప రాష్ట్రపతి, బీబీసీ న్యూస్ తెలుగు కోసం

  ఎమర్జెన్సీ కాలంలో విశాఖపట్నం జైల్లో వెంకయ్యనాయుడు

  బీబీసీ న్యూస్ తెలుగు కోసం భారత ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు రాసిన వ్యాసం

  మరింత చదవండి
  next
 6. విద్యార్థులు

  ‘ఇప్పటికే 1-9 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థుల విషయంలోనూ ఇదే తరహా నిర్ణయం దిశగా వెళుతున్నట్లు సమాచారం’

  మరింత చదవండి
  next