జీవనం

 1. దీప్తి బత్తిని

  బీబీసీ ప్రతినిధి

  గిరిజనులు

  ‘దశాబ్దాలుగా మేం ఈ భూములనే సాగు చేసుకుంటున్నాం. అటవీ అధికారులు మాపై కేసులు పెడుతున్నారు. గిరిజన రైతులు రోజు కూలీలుగా మారాల్సిన దుస్థితి తలెత్తింది.’

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: బ్రెజిల్‌‌లో మహమ్మారి విలయం: లక్ష దాటిన కరోనా మరణాలు
 3. అత్యాచారం చెయ్యడం అక్కడ చాలా మామూలు విషయం

  అత్యాచారం చెయ్యడం అక్కడ చాలా మామూలు విషయం. ఆ సంస్థను నిర్వహించేవారు, అక్కడికి వచ్చిన రోగులు కూడా అత్యాచారాలకు పాల్పడేవారు.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: ‘వర్కింగ్ ఫ్రమ్ హోమ్’ వల్ల విపరీతంగా పెరుగుతున్న పని ఒత్తిడి
 5. రిచర్డ్ ఫిషర్

  బీబీసీ ఫ్యూచర్

  కరోనావైరస్ వ్యాక్సీన్ పరీక్షలు

  ఇంటికి తిరిగొచ్చాక నాకు కొంత భయం పట్టుకుంది. వాలంటీర్లుగా వెళ్లిన వాళ్లకి ఈ వ్యాక్సీన్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి చెప్పడం కూడా చాలా ముఖ్యం. వాంతులు, తలనొప్పి నుంచీ గిలయన్ బారే సిండ్రోం వరకూ దుష్ప్రభావాలు ఉండొచ్చని చెప్పారు.

  మరింత చదవండి
  next
 6. డేవిడ్ రాబ్‌సన్

  బీబీసీ వర్క్‌లైఫ్

  మైండ్ సెట్

  ఈ 'వ్యూహాత్మక ఆలోచనా విధానం' చాల ముఖ్యమైనది. నిరంతరం మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ, మన ఆలోచనలను మనమే విశ్లేషించుకుంటూ, తప్పులు దిద్దుకుంటూ ముందుకి వెళ్తే లక్ష్యాలను సులువుగా చేరుకోగలుగుతాం.

  మరింత చదవండి
  next
 7. ఉమ్ము పరీక్ష

  కరోనా మీద పోరాటానికి మనకు కావలసిందేమిటంటే.. మనచుట్టూ అది సోకిన వారిని వేగంగా, సమర్థవంతంగా గుర్తించగల మార్గం.

  మరింత చదవండి
  next
 8. సౌతిక్ బిస్వాస్

  బీబీసీ ప్రతినిధి

  కరోనావైరస్ హెల్మెట్

  దేశంలో పెరుగుతున్న వైరస్ కేసుల సంఖ్య లాగే కోవిడ్ పట్ల నెలకొన్న భయాలు, అనుమానాలతో రోజు రోజుకీ సామాజిక రుగ్మత కూడా పెరుగుతోంది. కోవిడ్ సోకి చనిపోయిన మృత దేహాలను తీసుకోవడానికి కూడా కొంత మంది కుటుంబ సభ్యులు రావడం లేదని డాక్టర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సామాజిక రుగ్మత తొలగించడం ఎలా?

  మరింత చదవండి
  next
 9. రేచల్ శ్రేయర్

  బీబీసీ ప్రతినిధి

  బస్సు కిటికీలోంచి బయటకు చూస్తున్న మహిళ

  ప్రయాణించే సమయంలో వ్యాధివ్యాప్తి ప్రమాదం ఎంత అనే దానిపై నిర్దిష్ట పరిశోధనలు లేవు. కానీ కరోనా వ్యాపిస్తున్న తీరును గమనించాక, దీన్ని మనం అంచనా వేయవచ్చు.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: కరోనావైరస్: జపాన్ ప్రజలను మహమ్మారి నుంచి కాపాడుతున్నదేమిటి?