మావోయిజం

 1. బాధితులు

  "హైదర్‌పోరా ఎన్‌కౌంటర్‌పై ఏడీఎం స్థాయి అధికారితో న్యాయ విచారణకు ఆదేశించాం. నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటుంది. జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం ప్రజల భద్రతకు కట్టుబడి ఉంది. వారికి న్యాయం జరిగేలా చూస్తుంది" అని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది.

  మరింత చదవండి
  next
 2. సల్మాన్ రావి

  బీబీసీ ప్రతినిధి

  మిలింద్ తెల్తుంబ్డే

  మృతుల్లో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో జరిగిన మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న మావోయిస్టు కమాండర్ మిలింద్ తెల్తుంబ్డే కూడా ఉన్నారు. ఈయనపై 50 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు ఆ వివరాల్లో తెలిపారు.

  మరింత చదవండి
  next
 3. ప్రతీకాత్మక చిత్రం - భద్రతా దళాలు

  మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ధనోరా తాలూకాలోని అటవీ ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

  మరింత చదవండి
  next
 4. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  రామకృష్ణ

  మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆర్కేగా ప్రపంచానికి తెలిసిన అక్కిరాజు హరగోపాల్ మరణించినట్లు ఆ పార్టీ ప్రకటించింది. అనారోగ్యంతో బాధపడుతున్న 63 ఏళ్ల రామకృష్ణ అక్టోబరు 14 ఉదయం 6 గంటలకు మరణించారని ఆ ప్రకటనలో తెలిపారు.

  మరింత చదవండి
  next
 5. స్టీఫెన్ మెక్‌డోనెల్

  బీబీసీ న్యూస్, బీజింగ్

  జిన్‌పింగ్

  జిన్‌పింగ్ నాయకత్వంలోని చైనా ప్రభుత్వం అక్కడి పాలక కమ్యూనిస్ట్ పార్టీలో ఎంతోకొంత కమ్యూనిజాన్ని ఉండేలా ప్రయత్నాలు ప్రారంభించింది.

  మరింత చదవండి
  next
 6. రోనా విల్సన్

  భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారన్న ఆరోపణలతో అరెస్టయిన యాక్టివిస్ట్‌లు సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్‌ల కంప్యూటర్లను కొందరు హ్యాక్ చేసి వాటిలో తప్పుడు ఆధారాలు చొప్పించినట్లు ఒక అమెరికన్ ఫోరెన్సిక్ ఏజెన్సీ వెల్లడించిందని 'వాషింగ్టన్ పోస్ట్' కథనం రాసింది.

  మరింత చదవండి
  next
 7. స్టాన్ స్వామి

  కొందరు స్వామి మృతిని విషాదంగా పేర్కొంటే.. మరికొందరు దీన్ని హత్య అంటున్నారు. ఇంకొందరు ఇది ‘‘కస్టోడియల్ డెత్’’ అని ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 8. స్టాన్ స్వామీ

  "శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత ఆరోగ్యం మెరుగుపడలేదు" అని డాక్టర్ డిసౌజా చెప్పారు.

  మరింత చదవండి
  next
 9. జోయ్ బోయెల్

  బీబీసీ న్యూస్

  మావో జెడాంగ్

  దాదాపు వందేళ్ల క్రితం మావో ఇచ్చిన నినాదాలూ ఇప్పటికీ చైనాలో ప్రతిధ్వనిస్తుంటాయి. మూడు దశాబ్దాల పదవీ కాలంలో మావో తన రాజకీయ నినాదాలను కళాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.

  మరింత చదవండి
  next
 10. మావోయిస్టు నేత హరిభూషణ్ గుండె పోటు లేదా కరోనాతో మరణించి ఉంటారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వెల్లడించారు.

  హరిభూషణ్ మృతి చెందినట్లు గతంలో పలుమార్లు వార్తలు వచ్చాయి. ఆయన మృతిపై మావోయిస్టు పార్టీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

  మరింత చదవండి
  next