రిజర్వేషన్

 1. చల్లా ధర్మారెడ్డి

  రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొందిన వారికి అక్షరం ముక్క రాదని ఆయన వ్యాఖ్యానించారు. వరంగల్‌లో ఓసీ సంఘాలు నిర్వహించిన ఒక సభలో ఆయన ఈ మాటలు అన్నారు. కానీ, తర్వాత తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

  మరింత చదవండి
  next
 2. హైకోర్టు

  ‘ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 10 శాతం కోటా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేస్తే, కేవలం వైద్య విద్యలో తప్ప ఎక్కడా దీనిని అమలు చేయడం లేదు’.

  మరింత చదవండి
  next
 3. హరిత కందపాల్

  బీబీసీ ప్రతినిధి

  అన్నా చాందీ

  ‘‘చట్టం కూడా మహిళలను, పురుషులను సమానంగా చూడాలని అన్నది చాందీ అభిప్రాయం. ట్రావెన్‌కోర్ రాజ్యంలో మహిళలకు ఉరిశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని కూడా ఆమె వ్యతిరేకించారు’’

  మరింత చదవండి
  next
 4. రాజేశ్ పెదగాడి

  బీబీసీ ప్రతినిధి

  ఎస్సీ, ఎస్టీ

  ''ఎస్సీ, ఎస్టీలందరూ ఒకేలా లేరు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యలో రిజర్వేషన్ల ప్రయోజనాలు అందరికీ దక్కేలా చూసేందుకు వీరిని వర్గీకరించొచ్చు‘‘.

  మరింత చదవండి
  next
 5. సుప్రీంకోర్టు

  తమిళనాడులోని మెడికల్ కాలేజీల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ డీఎంకే, అన్నాడీఎంకే, సీపీఎం, తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్లను పరిశీలించి, ఆదేశాలు జారీ చేయడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

  మరింత చదవండి
  next
 6. రాజేశ్ పెదగాడి

  బీబీసీ ప్రతినిధి

  ఆదివాసీల హక్కుల పోరాట సమితి - ఛలో దిల్లీ

  "నష్టం లేదా అన్యాయం అనే మాటలు దీనికి సరిపోవు. తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలను పరిశీలిస్తే వెయ్యి మంది లంబాడాలు ఉంటే కేవలం పది మందే మా ఆదివాసీలు ఉంటున్నారు. కొన్ని తెగలయితే యూనివర్సిటీ గుమ్మం కూడా తొక్కలేదు."

  మరింత చదవండి
  next
 7. జింకా నాగరాజు

  బీబీసీ కోసం

  పీ ఎస్ కృష్ణన్

  పదవీ విరమణకు కొన్నేళ్ళ ముందు మండల్ కమిషన్ నోటిఫికేషన్ మీద సంతకం చేసినందుకు ఆయన గర్వపడుతూ ఉండే వారు. ఎస్టీ, ఎస్టీ స్పెషల్ కాంపొనెంట్, ఎస్టీ సబ్ ప్లాన్‌లు ఆయన ఆలోచనలే.

  మరింత చదవండి
  next
 8. మోదీ, జగన్

  "బీజేపీ అధిష్ఠానం ఏపీ మీదే దృష్టి కేంద్రీకరించింది. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. ఇతర పార్టీల బలాన్ని తగ్గించడానికి కొంతమంది సీనియర్లను, ప్రముఖులను పార్టీలో చేర్చుకోక తప్పదు.’’

  మరింత చదవండి
  next
 9. చంద్రబాబునాయుడు

  గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, ఇక్కడకు వచ్చిన సంస్ధల వల్ల రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరిగాయని.. కొత్త ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే వాటి ధరలు పడిపోయాయని టీడీపీ నేతలు అన్నారు.

  మరింత చదవండి
  next