భారత సైన్యం

 1. చైనా ఎలా స్పందించింది

  "దేశంలోని ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌లో చైనా వస్తువులు, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఉపయోగించినంత కాలం భారత్‌కు ఇలాంటి సైబర్ దాడుల ముప్పు ఉంటుంది. ముంబయి స్టేట్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌లో చైనా వస్తువులు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: సియాచిన్‌లో పనిచేసే సైనికుల్లో మతిమరుపు, లైంగిక శక్తి తగ్గడం సాధారణం
 3. నెయాజ్ ఫారూఖీ

  బీబీసీ ప్రతినిధి

  భారత సరిహద్దులు

  భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా, ముఖ్యంగా భారత్ వైపున్న ప్రాంతం, రాకపోకలకు చాలా కఠినంగా ఉంటుంది. చాలా విశాలంగా ఉండే ఈ ప్రాంతంలో నీళ్లు కూడా దొరకవు, దాంతో పౌరులు చాలాసార్లు దారి తప్పిపోతారు.

  మరింత చదవండి
  next
 4. సల్మాన్ రవి

  బీబీసీ ప్రతినిధి

  యుద్ధ విమానం

  పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో భారత్ వైమానిక దాడులు చేసి రెండేళ్లు అవుతోంది. అయితే, ఆ దాడులకు సంబంధించి ఇప్పటికీ కొన్ని ప్రశ్నలకు భారత్‌, పాకిస్తాన్‌ల నుంచి సమాధానాలు రాలేదు.

  మరింత చదవండి
  next
 5. కమలేశ్

  బీబీసీ ప్రతినిధి

  అర్జున్ మార్క్-1 ట్యాంకు

  అర్జున్ ఎంకే-1ఏ భారత్‌లోనే తయారవుతున్నాయి. ఇదివరకటి అర్జున్ ఎమ్-కే1ఏకు మార్పులు చేసి, వీటిని రూపొందించారు. ఎంకే-1ఏలో వాడిన భాగాల్లో 54.3 శాతం దేశీయంగా తయారైనవే.

  మరింత చదవండి
  next
 6. భారత సైనికుడు

  2020 జూన్‌లో భారత్- చైనా సరిహద్దు ప్రాంతంలోని గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికులకు మధ్య జరిగిన తోపులాటకు సంబంధించిన దృశ్యాలను చైనా అధికారిక మీడియా విడుదల చేసింది.

  మరింత చదవండి
  next
 7. అర్జున్ ట్యాంక్

  ''మన సరిహద్దులను కాపాడే మరొక యోధుణ్ని దేశానికి అంకితం చేస్తున్నందుకు గర్విస్తున్నాను. దేశీయంగా రూపకల్పన చేసి, ఇక్కడే తయారుచేసిన అర్జున్‌ ఎంకే-1ఏను సైన్యానికి అందజేస్తున్నందుకు గర్విస్తున్నాను" అని ప్రధాని మోదీ అన్నారు.

  మరింత చదవండి
  next
 8. రేహన్‌ ఫజల్‌

  బీబీసీ కరస్పాండెంట్‌

  సియాచిన్

  'అక్కడ పోస్టింగ్‌లో ఉన్న సైనికుడు, ఆఫీసరు ఒకరి మీద ఒకరు పడుకున్నారు. బహుశా ఒక సైనికుడి మీద పడుకుని నిద్రపోయిన తొలి ఆఫీసర్‌ ఆయనే అయ్యుండవచ్చు. కాసేపటికి ఆ సైనికుడు సార్‌ ఇక నా వల్ల కాదు. మీరు చాలా బరువున్నారు. కాసేపు నా కాళ్లు పైన పెట్టుకుంటాను అన్నాడు.’

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: భారత్, చైనా సరిహద్దుల్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఇదీ పరిస్థితి..

  తొమ్మిది నెలల ఉద్రిక్తతల తర్వాత భారత్, చైనా సరిహద్దుల్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద శాంతి నెలకొంటోంది.

 10. షాహిద్ అస్లమ్

  జర్నలిస్ట్, లాహోర్

  గంగా విమానం

  "ఆరోజు నేను ఒక సైనికాధికారి పొట్టపై పిస్టల్ పెట్టి, సరదాగా 'హాండ్సప్' అన్నాను. ఆయన భయంతో చేతులు పైకెత్తారు. తర్వాత నేను ఇది నకిలీది అని చెప్పాను. ఆరోజు మేం గంగా విమానాన్ని నకిలీ పిస్టల్‌, గ్రెనేడ్‌తో హైజాక్ చేశామని మొదటిసారి చెప్పాను. అప్పటివరకూ అది ఎవరికీ తెలీదు"

  మరింత చదవండి
  next