యుద్ధ నేరాల విచారణ

 1. పశ్చిమ సహారా

  2.7 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో ఉండే జనాభా పది లక్షలు మాత్రమే. సహజ వనరులు మాత్రం విస్తారంగా ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 2. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్

  "అమెరికా ఒక్క తూటా పేల్చినా, బెంగాల్ తీరంలో కూర్చోకుండా వేరే ఏదైనా చేసినా, మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యుండేది. కానీ, మీకు నిజం చెప్పనా.. నా మనసులో ఒక్కసారి కూడా భయం వేయలేదు" అన్నారు ఇందిరాగాంధీ.

  మరింత చదవండి
  next
 3. పాట్రిక్ క్లాహేన్

  బీబీసీ ప్రతినిధి

  పోలీసులు

  ఇద్దరు కానిస్టేబుళ్లు జర్మన్ అధికారుల కార్ల పెట్రోల్ టాంకుల్లో ఇసుక పోయడం, దీవి చుట్టూ 'వి ఫర్ విక్టరీ' అనే బోర్డులు రాసిపెట్టడం లాంటివి చేసేవారు. ఆక్రమిత దళాలకు వ్యతిరేకంగా మొట్టమొదట చర్యలకు దిగింది వీరే.

  మరింత చదవండి
  next
 4. అర్మేనియా, అజర్బైజాన్ యుద్ధం

  ఏళ్లుగా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో దాదాపు 30 వేల మంది దాకా మరణించి ఉంటారని, పది లక్షలకుపైగా మంది శరణార్థులుగా మారి ఉంటారని ఓ అంచనా.

  మరింత చదవండి
  next
 5. రూపర్ట్‌ వింగ్‌ఫీల్డ్-హేస్‌

  బీబీసీ న్యూస్‌-టోక్యో

  1974లో అడవుల నుంచి బైటికి వస్తున్న లెఫ్టినెంట్ హిరూ ఒనొడా

  రెండోబాంబు పడిన రోజున జోసెఫ్‌ స్టాలిన్‌ తాను కూడా జపాన్‌పై యుద్ధానికి దిగుతున్నట్లు ప్రకటించారు. అప్పటికే మంచూరియా ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకుంది. కొన్నివారాల్లోనే రష్యన్‌ సైన్యం జపాన్‌లోని హోక్కాయిడో ద్వీపానికి చేరుతుంది. అలాంటి సమయంలో అమెరికాకు లొంగిపోవడమే సరైన మార్గమని చక్రవర్తి హిరోహిటో భావించారు.

  మరింత చదవండి
  next
 6. తన తండ్రి, సోదరుడికి మరణ శిక్ష విధించేటప్పుడు లీ అక్కడే ఉంది

  ఉత్తర కొరియా సామాజిక వర్గ వ్యవస్థలో అట్టడుగు వర్గమైన ‘సాంగ్బన్’లలో వారిని చేరుస్తారు. పైచదువులు చదివేందుకు అనుమతి, ఇష్టమైన వృత్తిని ఎంచుకునే స్వేచ్ఛ వారికి లేదు.

  మరింత చదవండి
  next
 7. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  1971 డిసెంబర్‌లో పాకిస్తాన్ పట్టుకున్న భారత సైనికులు

  యుద్ధం ముగిసి, అయిదు దశాబ్దాలు కావస్తున్నా ఇంకా వారి ఆచూకీ లేదు. వాళ్లకు ఏమైందన్నది తెలియదు. పాకిస్తాన్ మాత్రం తమ దగ్గర భారత్‌కు చెందినవారెవరూ యుద్ద ఖైదీలుగా లేరని అంటోంది.

  మరింత చదవండి
  next
 8. ఆంథోనీ జర్చర్

  ఉత్తర అమెరికా ప్రతినిధి

  ట్రంప్

  జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్‌‌కు 1971 గల్ఫ్ వార్ ఉపయోగపడింది. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అఫ్గానిస్థాన్‌లో అమెరికా దాడి చేయడంతో జార్జ్ డబ్ల్యూ బుష్‌కు ప్రజల మద్దతు పెరిగింది.

  మరింత చదవండి
  next
 9. జవాద్ జరీఫ్

  ఇరాన్‌కు చెందిన కీలక సైనిక నేత కాసిం సులేమానీని అమెరికా డ్రోన్‌తో దాడి చేసి హతమార్చడంతో ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగాయి. ఆ ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉందా? ఇరాన్ ఏమంటోంది?

  మరింత చదవండి
  next
 10. ఫ్రాంక్ గార్డెనర్

  బీబీసీ ప్రతినిధి

  హూతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా యుఏఈ ,సౌదీ సంకీర్ణం దళాలు పోరాటం చేస్తున్నాయి.

  అరబ్‌లోని అతిపేద దేశమైన యెమెన్‌ ఎన్నో ఏళ్ళుగా యుద్ధంతో అట్టుడికిపోతోంది. యుద్ధం ఈ దేశాన్ని మరింత పేదరికంలోకి నెట్టేసింది. ఆర్థికంగా చితికిపోయేలా చేసింది.

  మరింత చదవండి
  next