నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ

 1. అమిత్ షా, నరేంద్రమోదీ

  2018లో కర్ణాటకలో అప్పటికి కొంత కాలం కిందటే ఏర్పాటైన కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత పరిస్థితులు బీజేపీకి ప్రతికూలంగా మారటం మొదలైంది.

  మరింత చదవండి
  next
 2. అమిత్ షా, దేవేంద్ర ఫడణవీస్

  గోవాలో, హరియాణాలో మెజార్టీ సీట్లు రాకపోయినా, బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగింది. మహారాష్ట్రలో మాత్రం బీజేపీ వ్యూహాలు ఎందుకు పనిచేయలేదు? ఆ పార్టీ చేసిన తప్పులేంటి?

  మరింత చదవండి
  next
 3. శివసేన హిందుత్వం, కాంగ్రెస్ లౌకికవాదం ఏమవుతాయి

  బీజేపీ నిర్ణయాలను సమర్థిస్తూ వచ్చిన ఉద్ధవ్ ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. లౌకికవాదం గురించి చెప్పే కాంగ్రెస్ బీజేపీని అధికారానికి దూరంగా పెట్టడానికి శివసేనతో కలిసింది. తర్వాత ఏం జరుగుతుంది?

  మరింత చదవండి
  next
 4. అజిత్ పవార్ బీజేపీతో 'గేమ్' ఆడారా

  మహారాష్ట్ర రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. మొదట బీజేపీతో జట్టు కట్టి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్, తర్వాత రాజీనామా చేసి ఆ ప్రభుత్వాన్ని ఎందుకు కూల్చారో అంతుపట్టకుండా ఉంది.

  మరింత చదవండి
  next
 5. శరద్ పవార్, అమిత్ షా

  ‘బీజేపీ మిత్రుడినీ, శత్రువునీ ఇద్దరినీ అర్థం చేసుకోలేకపోయింది. శివసేనకు తగిన గౌరవం ఇవ్వకపోవడమే వాళ్లు చేసిన మొదటి పెద్ద తప్పు.’

  మరింత చదవండి
  next
 6. నామ్‌దేవ్ అంజనా

  బీబీసీ ప్రతినిధి

  శరద్ పవార్

  వసంత్ దాదా పాటిల్ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రబుత్వం నుంచి శరద్ పవార్ బయటకు వచ్చి జనతా పార్టతో కలిసి ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఏర్పాటు చేసి సీఎం పదవిని చేపట్టారు.

  మరింత చదవండి
  next
 7. అందరి కళ్లూ సుప్రీంకోర్టుపైనే

  కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై సోమవారం కూడా విచారణ కొనసాగింది. కోర్టు తీర్పును మంగళవారానికి రిజర్వు చేసింది.

  మరింత చదవండి
  next
 8. నవీన్ నేగి

  బీబీసీ ప్రతినిధి

  మహారాష్ట్ర

  సామాన్య ప్రజలే కాదు, చీమ చిటుక్కుమన్నా పసిగట్టగల బడా పాత్రికేయులు, విశ్లేషకులు, రాజకీయ నాయకులు కూడా మహారాష్ట్రలో రాత్రికి రాత్రి జరిగిన పరిణామాలను చూసి ఆశ్చర్యపోయారు.

  మరింత చదవండి
  next
 9. సుప్రీంకోర్టు

  ‘‘ఇది కోర్టు, ఆకాశమే హద్దు. ఎవరైనా ఏదైనా అడగొచ్చు. ఎవరైనా తనను ప్రధాన మంత్రిని చేయమని అడగొచ్చు’’ అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

  మరింత చదవండి
  next
 10. నాందేవ్ అంజన

  బీబీసీ కోసం

  అజిత్ పవార్, ఫడణవీస్, శరద్ పవార్

  కొన్ని రోజులుగా అన్ని పార్టీలూ తమ తమ వ్యూహాల్లో, సమావేశాల్లో బిజీగా ఉంటే.. బీజేపీ మాత్రం నిశ్శబ్దంగా ఉంది. కానీ, ఆ నిశ్శబ్దానికి అర్థం ఏంటో మహారాష్ట్ర ప్రత్యక్షంగా చూసింది.

  మరింత చదవండి
  next