వరంగల్

 1. రాజేశ్ పెదగాడి

  బీబీసీ ప్రతినిధి

  దేవాలయాల్లో మద్యం

  ‘‘ఇక్కడ చుట్టుపక్కల చాలా దేవాలయాల్లో ఇలా మద్యాన్ని నైవేద్యంగా పెడుతుంటారు. అబ్బనగుంట మైసమ్మ ఆలయంలో అమ్మవారికి కాళ్ల దగ్గర పాత్రలో మద్యాన్ని పోస్తారు. మేం మాత్రం మద్యంతో అభిషేకం చేస్తుంటాం’’అని కోటమైసమ్మ దేవాలయ ప్రధాన పూజారి చెప్పారు.

  మరింత చదవండి
  next
 2. ఎస్.ప్రవీణ్ కుమార్

  బీబీసీ కోసం...

  గత ఏడాది కాలంలో వరంగల్ నగరాన్ని వరద చుట్టుముట్టింది

  గత ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు దాదాపు 100 కాలనీలు ముంపు బారినపడితే , ఈ ఏడాది సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది. దీనికి కారణమేంటి?

  మరింత చదవండి
  next
 3. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  రామప్ప

  నేల నుంచి ఆరు అడుగులు ఎత్తున్న నక్షత్రాకార మండపంపై గుడి నిర్మించారు. నీటి మీద తేలియాడుతాయని చెప్పే ఇటుకలతో గర్భాలయం, విమానం కట్టారు.

  మరింత చదవండి
  next
 4. పులి

  ప్రజలు చుట్టుపక్కల పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని సూచించారు.

  మరింత చదవండి
  next
 5. వరంగల్ హత్యలు

  ‘పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆమె హెచ్చరించడంతో సంజీవ్ ఈ హత్యా పథకానికి తెర తీశాడు. మక్సూద్ కుటుంబం మొత్తాన్ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.’

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: 'కరోనా కష్టకాలంలో నాకు నా పెళ్లి కంటే ప్రజల బాగోగులు చూడడమే ముఖ్యం' -కీర్తి, ఐఏఎస్
 7. దీప్తీ బత్తిని

  బీబీసీ ప్రతినిధి

  అమరధామం

  తెలంగాణ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్న కాలం అది. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, భూమి కోసం దొరలపైన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతల అధ్వర్యంలో పోరు తీవ్ర స్థాయిలో జరుగుతోంది.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: వరంగల్‌లో వంద కాలనీలను ముంచెత్తిన వరదలు
 9. బళ్ల సతీష్

  బీబీసీ ప్రతినిధి

  వరంగల్ వరదలు

  వరంగల్‌ను ఆనుకుని పెద్ద నది కానీ, సముద్రం కానీ లేవు. అలాంటి నగరం కూడా వాన వస్తే మునిగిపోయే దశకు చేరుకుంది. ‘వాన వస్తే ఇళ్లల్లో నీరు చేరడం, కాలనీల్లో పడవలు తిరగడం’ వంటి దృశ్యలు ఈసారి వరంగల్‌లో కూడా కనిపించాయి.

  మరింత చదవండి
  next
 10. దీప్తి బత్తిని

  బీబీసీ ప్రతినిధి

  గ్రామాల్లో డిస్‌ఇన్ఫెక్టెంట్ల పిచికారీ

  “లాక్‌డౌన్ నిబంధనల సడలింపు తరువాత తీసుకోవాల్సిన‌ జాగ్రత్తలపై ఎంత ప్రచారం చేస్తున్నా ప్రజలు వినిపించుకోవ‌డం లేదు. సామూహిక వేడుక‌లు చేసుకోవడం, సామాజిక దూరం పాటించక పోవడం... లాంటి చ‌ర్య‌ల‌తో కరోనావైర‌స్ వ్యాప్తి చెందుతోంది”

  మరింత చదవండి
  next