ఆసియాన్

 1. ఏషియన్ హేట్ క్రైమ్

  ఆసియాకు చెందిన ఓ కుటుంబంలో ఒక వ్యక్తి అంత్యక్రియలు జరుగుతుండగా 'ఇక బ్యాగులు సర్దుకుని మీ దేశం వెళ్లిపోండి' అంటూ రాసిన ఉత్తరం వారికి అందింది. ఓ మాంసం కొట్టు యజమాని పార్కింగ్ ప్రదేశంలో ఎవరో ఒక చనిపోయిన పిల్లిని పడేశారు. ఇది కూడా ఆసియా సంతతి వారి పట్ల జరుగుతున్న ద్వేషపూరిత నేరాల్లో భాగమేనని అంటున్నారు.

  మరింత చదవండి
  next
 2. ఎవర్ గివెన్ అనే ఈ షిప్ మంగళవారం సుయెజ్ కెనాల్‌లో ఇరుక్కుపోయింది.

  ఇప్పటి వరకు రెండు వైపులా 30 డిగ్రీల మేర మాత్రమే ఓడను కదిలించగలిగారు. ఇసుక తవ్వకం, టగ్‌ బోట్లతో లాగడం ద్వారా పని కాకపోతే మరేం చేస్తారు? ప్లాన్ బీ ఏమైనా ఉందా?

  మరింత చదవండి
  next
 3. భారత్, చైనా

  సుదీర్ఘ మంతనాల తర్వాత, భారత్ సమ్మతి తెలపకపోవడంతో, జపాన్ ఈ ఒప్పందంపై సంతకం చేసింది. కరోనావైరస్ వ్యాప్తితో ఆర్థిక వ్యవస్థలు కుదేలైన నడుమ, ఈ బ్లాక్‌లో చైనా ఆధిపత్యం మరింత పెరుగుతుందనే ఊహాగానాల నడుమ జపాన్ ఇందులో చేరిందని భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. జుబేర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి

  నరేంద్ర మోదీ

  కరోనా మహమ్మారి ఒక కొత్త అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పాటుకు కారణమవుతోంది. దేశాల మధ్య పాత సంబంధాలు తెగిపోతున్నాయి. కొత్తవి ఏర్పడుతున్నాయి. భారత్ ముందు అవకాశాలున్నప్పటికీ, సమయం మించిపోతోంది.

  మరింత చదవండి
  next
 5. థాయ్ సైనికుడు థొమ్మా

  ఇలాంటి ఘటన ముందెన్నడూ జరగలేదని, ఇక ముందు జరగకూడదని థాయ్‌లాండ్ ప్రధానమంత్రి చెప్పారు. దాడికి పాల్పడిన థొమ్మాకు ఒక ఆస్తి లావాదేవీలో మోసపోయాననే భావన ఉండేదని తెలిపారు.

  మరింత చదవండి
  next
 6. కొబ్బరి కల్లు

  'లాంబనాంగ్' అని పిలిచే ఈ మద్యాన్ని వీరంతా ఒకే దుకాణంలో కొన్నారు. ఇది తాగిన తర్వాత కడుపులో నొప్పి, మైకం వచ్చాయని బాధితులు చెప్పారు.

  మరింత చదవండి
  next
 7. మోదీ

  ఆసియాన్, ఎఫ్‌టీఏ దేశాలు కస్టమ్స్ సుంకాలు లేకుండా పరస్పరం వాణిజ్యం చేసుకునేందుకు ప్రతిపాదించిన ఒప్పందం ఆర్‌సీఈపీ. భారత్‌లోని రైతు, వ్యాపార సంఘాలు దీన్ని వ్యతిరేకించాయి.

  మరింత చదవండి
  next
 8. జయ్ నారాయణ్ వ్యాస్

  బీబీసీ కోసం

  ఆర్‌సీఈపీ

  భారత్ దిగుమతుల్లో ఆర్‌సీఈపీ దేశాల వాటా 165 బిలియన్ డాలర్లు. నవంబర్‌లో ఒప్పందం అమల్లోకి వస్తే, ఇది రెండింతలయ్యే అవకాశం ఉంది. ఇదే అంశం ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది.

  మరింత చదవండి
  next
 9. మోదీ RCEPలోకి వెళ్తే భారత్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది?

  కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సలహా బృందం ప్రతిపాదిత ఆర్‌సీఈపీలో భారత్ కూడా చేరాలని భావిస్తోంది. కానీ నిపుణులు మాత్రం దీనివల్ల చాలా సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయని చెబుతున్నారు.

  మరింత చదవండి
  next