పరిరక్షణ (ప్రకృతి)

 1. Video content

  Video caption: మధ్యప్రదేశ్: 'వజ్రాలు మైనింగ్ ప్రాజెక్ట్ మాకొద్దు... అడవులే కావాలి'
 2. ధాన్యం

  కర్బన ఉద్గారాలకు అధిక శాతం కారణమయ్యే వాటిలో చీజ్ కూడా ఉందని తెలుసుకోవడం మనకు ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు. కానీ మాంసం, పాడి పరిశ్రమలో బీఫ్, గొర్రె మాంసం తర్వాత కర్బన ఉద్గారాల ఉత్పత్తిలో చీజ్‌ మూడో స్థానంలో ఉంది. వాతావరణ మార్పులకు కారణమయ్యే వాటి జాబితాలో చికెన్, పోర్క్, సాల్మన్‌ల కంటే చీజ్ అగ్రస్థానంలో ఉంటుంది.

  మరింత చదవండి
  next
 3. డేవిడ్ షుక్‌మాన్

  సైన్స్ ఎడిటర్, బీబీసీ న్యూస్

  గబురలో ఇళ్లు, చెరువుల చుట్టూ చేరిన వరద నీరు

  బంగ్లాదేశ్‌లోని గబురాలో నివసిస్తున్న ప్రజలంతా వాతావరణ మార్పుల వల్ల కలిగే అన్ని రకాల ముప్పులనూ ఎదుర్కొంటున్నారు. పేద దేశాలకు ఆర్థిక సహాయం చేస్తామన్న సంపన్న దేశాల వాగ్దానం 12 ఏళ్ల తరువాత కూడా నెరవేరలేదు.

  మరింత చదవండి
  next
 4. ఫెజా తబుస్సుమ్ అజ్మీ

  బీబీసీ ఫీచర్స్

  రాజస్థాన్‌లోని అభనేరిలో ఉన్న చాంద్ బావ్రీ

  రాజస్థాన్‌లో 8-9 శతాబ్దాల మధ్య కాలంలో పాలించిన రాజపుత్ర పాలకుడు రాజా చందా నిర్మించిన ఈ మెట్లబావి 3,500 మెట్లతో అద్భుతంగా చెక్కిన శిల్పంలా ఉంటుంది. కచ్చితమైన కొలతలతో, ఆధునిక ఇంజినీరింగ్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఈ బావిని నిర్మించారు. దీనికి మూడు వైపులా మెట్లు ఉంటాయి. నాలుగో వైపు అందంగా అలంకరించిన బాల్కనీలు ఉంటాయి.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: విశాఖనగరంలో విస్తరిస్తున్న కాలుష్యం
 6. Video content

  Video caption: వాతావరణ మార్పులు: భూగ్రహాన్ని మనం కాపాడుకోగలమా?
 7. Video content

  Video caption: డైనోసార్లు పూర్తిగా అంతమై, పాములు భారీగా వృద్ధి చెందడానికి కారణమేంటి?
 8. Video content

  Video caption: వాతావరణ మార్పులతో ఈ దేశంలో సరస్సులన్నీ ఎండిపోయాయి..

  వాతావరణ మార్పులు పేద దేశాలపై చూపే దుష్ఫ్రభావాలకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. భూతాపం ప్రభావంతో ఈ దేశంలో దాదాపుగా అన్ని సరస్సులూ ఎండిపోయి ఎడారుల్లా మారిపోయాయి.

 9. Video content

  Video caption: ఈ అందమైన పక్షి ఇక కనిపించదు
 10. ఐస్ స్తూపాలు

  ఈ కృత్రిమ గ్లేసియర్లను 'మంచు స్తూపాలు' అని పిలుస్తున్నారు. 2013లోనే ఇంజినీర్ సోనం వాంగ్‌చుక్‌ దీన్ని కనిపెట్టారు.

  మరింత చదవండి
  next