కుంగుబాటు

 1. బ్యాట్‌మన్

  బియాన్స్, ఆడెల్‌ వంటి పాప్‌స్టార్‌లు ఈ విషయంలో తమ సక్సెస్ వెనుక సీక్రెట్ బయటపెట్టారు. అది.. ఆల్టర్ ఈగో. అంటే తమలోని కాల్పనిక వ్యక్తిత్వాన్ని బయటకు తీయడం.

  మరింత చదవండి
  next
 2. పద్మ మీనాక్షి

  బీబీసీ ప్రతినిధి

  ప్రతీకాత్మక చిత్రం

  ఒక వైపు కోవిడ్-19 సోకుతుందేమోననే భయం.. మరోవైపు ఇంట్లో పెద్దవారికి ఏదైనా అనారోగ్యం చుట్టుముడితే వైద్యం ఎలా అందుతుందనే ఆందోళన.. ఇంకోవైపు బంధువులకు ఆపద సంభవిస్తే సహాయం చేయలేని అశక్తత, ముసురుకున్న ఒంటరితనం లాంటి సమస్యలు లాక్‌డౌన్ సమయంలో చాలా మందిని మానసిక ఒత్తిడికి గురి చేశాయి.

  మరింత చదవండి
  next
 3. ఆన్‌లైన్ క్లాసులు

  కిలోమీటర్‌ దూరం వెళ్లినా సరిగా సిగ్నల్ రాకపోవడంతో క్లాసులు వినలేకపోయింది. దీంతో చదువుల్లో వెనబడతానేమోన్న ఆందోళనలో ఉన్న భవాని గత సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

  మరింత చదవండి
  next
 4. దివ్యా ఆర్య

  బీబీసీ ప్రతినిధి

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తి

  ఒక బిహార్ నేత రియా చక్రవర్తిని ‘విష కన్య’గా వర్ణించారు. “సుశాంత్‌ను ప్రేమలో పడేయడానికి, ఆమెను పక్కా ప్లాన్ ప్రకారం పంపించారు. తర్వాత, ఆమె అతడిని ఏం చేసిందో మనందరికీ తెలుసు” అన్నారు.

  మరింత చదవండి
  next
 5. కరోనావైరస్ శవం

  అతడు బతకడం కష్టమని, కొన్నిగంటల్లో చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. ఎటూ కొద్దిగంటల్లో చనిపోతాడు కదా అని కొనఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని స్మశానం పక్కనే ఉన్న ఓ ఆరామానికి చేర్చారు. ఖననానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు.

  మరింత చదవండి
  next
 6. చింకి సిన్హా

  బీబీసీ ప్రతినిధి

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

  ‘‘బాలీవుడ్ ఫ్యామిలీకి చెందని వారికి జీవితం అంత ఈజీ కాదు. తిరస్కరణలుంటాయి. అవమానాలు, అవహేళనలు, రాళ్ల దాడులు ఉంటాయి. బాలీవుడ్ లో సర్వైవ్ కావడం అంత ఈజీ కాదు. బాలీవుడ్ అంటే రంగుల ప్రపంచం ఆవల ఉన్న మరో చీకటి ప్రపంచం''

  మరింత చదవండి
  next
 7. రాజేశ్ పెదగాడి

  బీబీసీ ప్రతినిధి

  ఇలియానా

  ‘భార‌త్‌లో 14 శాతం మంది ప్రజలు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. వీరిలో10 శాతం మందికి సత్వర వైద్య సహాయం అందించాల్సిన‌ అవసరముంది’

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: వేడినీళ్లతో స్నానం చేస్తే డిప్రెషన్‌ దూరమవుతుందా?
 9. Video content

  Video caption: "జీవించేది ఇలా చనిపోవడానికి కాదు కదా" - డిప్రెషన్ బాధితురాలి కథ
 10. Video content

  Video caption: ‘‘ఏదో విధంగా చనిపోవాలనుకున్నా..’’ - ఓ డిప్రెషన్ బాధితురాలి కథ

  సాధారణంగా డిప్రెషన్ బాధితుల్లో ఆత్మహత్యా ఆలోచనలు కలుగుతుంటాయి. వాటి నుంచి బయటపడటం ఎలా?