గర్భస్రావం

 1. సుశీలా సింగ్

  బీబీసీ ప్రతినిధి

  ప్రతీకాత్మక చిత్రం

  ఒక పదహారేళ్ల అత్యాచార బాధితురాలి కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పునిస్తూ "కడుపులో బిడ్డ జీవితం కన్నా తల్లి జీవితమే ముఖ్యం" అని చెప్పింది. కోర్టు నిర్ణయాన్ని వైద్యులు స్వాగతించిన్నప్పటికీ ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని అంటున్నారు.

  మరింత చదవండి
  next
 2. జిన్‌పింగ్

  తైవాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న నడుమ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పందించారు. చైనాలో తైవాన్ శాంతియుతంగా కలవాల్సిందేనని ఆయన అన్నారు. దీనిపై తైవాన్ స్పందిస్తూ.. తమ భవిష్యత్ తమ ప్రజల్లో చేతుల్లోనే ఉంటుందని వ్యాఖ్యానించింది.

  మరింత చదవండి
  next
 3. అమెరికా సుప్రీంకోర్టు భవనం ముందు నిరసన

  అబార్షన్ హక్కులకు మద్దతుగా అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలోనూ వేలాదిమంది ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. మానసీ దాస్

  బీబీసీ ప్రతినిధి

  అబార్షన్ చట్టం

  అమెరికాలో మొదట్లో ఇంగ్లండ్ గర్భస్రావం చట్టం అమల్లో ఉండేది. డాక్టర్లు దానికి ప్రకటనలు ఇచ్చేవారు. ఎక్కడైనా సులభంగా గర్భస్రావం చేయించుకునే క్లినిక్స్ ఉండేవి. డాక్టర్లతోపాటూ మంత్రసానులు, నకిలీ వైద్యులు కూడా వాటిని చేస్తుండేవారు."

  మరింత చదవండి
  next
 5. మాటియస్ జిబెల్

  బీబీసీ కరస్పాండెంట్

  ఈక్వెడార్‌లో బాలికపై అత్యాచారాలు సర్వసాధారణంగా మారాయి.

  భర్త హింసిస్తున్నాడని సారిత తల్లి మరో వ్యక్తిని వివాహమాడారు. కానీ, సవతి తండ్రి ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడి గర్భవతులను చేశాడు.

  మరింత చదవండి
  next
 6. అనఘా పాఠక్

  బీబీసీ మరాఠీ

  గర్భిణి

  కాజల్ ఏడు సంవత్సరాల నుంచి పిల్లల్ని కనాలని అనుకుంటున్నారు. ఇప్పుడామె గర్భం దాల్చారు. కానీ అబార్షన్ చేయించుకోమని ఆమెకు డాక్టర్ సూచించారు.

  మరింత చదవండి
  next
 7. మోదీ బంగ్లాదేశ్ పర్యటన

  "20-22 ఏళ్ల వయసులో స్నేహితులతో కలిసి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం సత్యాగ్రహం చేశాను. అరెస్ట్ కూడా అయ్యాం. నేను జైలుకు కూడా వెళ్లాను”

  మరింత చదవండి
  next
 8. అబార్షన్‌

  రెండోసారి ఆడపిల్లలు వద్దనుకునే మహిళలను ఆర్‌ఎంపీలు, పీఎంపీల ద్వారా గుర్తించి వారికి అబార్షన్లు చేస్తున్నారు. నర్సింగ్‌లో శిక్షణ పొందినవారితో కలిసి, యూట్యూబ్‌ చూస్తూ ఈ అబార్షన్లు ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: పోలండ్: అబార్షన్ చేయించుకునేందుకు మరో దేశానికి వెళ్తున్న యువతులు
 10. Video content

  Video caption: ‘అబార్షన్ల చట్టానికి’ వ్యతిరేకంగా పోలాండ్‌ మహిళల నిరసన