యూరోపియన్ యూనియన్

 1. జుబైర్‌ అహ్మద్‌

  బీబీసీ ప్రతినిధి

  జిన్‌పింగ్

  చైనా దుందుడుగా, పొగరుబోతులాగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కెనడా, స్వీడన్‌, ఆస్ట్రేలియాలాంటి దేశాలతో చైనా గొడవలు పడుతోంది.

  మరింత చదవండి
  next
 2. జాషువా వాంగ్

  హాంగ్ కాంగ్ మీద కొత్త అధికారాలు పొందేందుకు ఉద్దేశించిన వివాదాస్పద భద్రతా చట్టాన్ని చైనా లాంఛనంగా ఆమోదించింది. ఈ చట్టం ఆమోదంతో తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రమాదంలో పడతాయన్న హాంగ్ కాంగ్ పౌరుల భయాలు మరింత తీవ్రమయ్యాయి.

  మరింత చదవండి
  next
 3. అన్నా హోలిగన్

  బీబీసీ ప్రతినిధి, ది హేగ్

  నెదర్లాండ్స్

  నెదర్లాండ్స్ దేశంలో అత్యంత వేగంగా కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నప్పటికీ, ఈ దేశం "ఇంటలిజెంట్ లాక్‌డౌన్" విధించింది. ఇంతకీ, ఇంటెలిజెంట్ లాక్ డౌన్ అంటే ఏమిటి?

  మరింత చదవండి
  next
 4. కరోనావైరస్: యూరప్‌లో 30 వేలు దాటిన మృతుల సంఖ్య

  యూరప్‌లో 30 వేల మృతులు

  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 8 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

  చైనాలో వుహాన్‌లో ప్రారంభమైన ఈ వైరస్ ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

  ఐరోపా దేశాల్లో ఇప్పటివరకూ కరోనావైరస్ వల్ల చనిపోయినవారి సంఖ్య 30 వేలు దాటింది.

  జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ 43.291 మంది మృతిచెందారు.

  దీనితోపాటు చికిత్స తర్వాత బయటపడినవారి సంఖ్య 1,85,194కు చేరింది.

 5. పొలాల్లో కష్టపడితే కరోనావైరస్ బారిన పడకుండా ఉండొచ్చని అధ్యక్షుడు లుకాషెంకో అంటున్నారు

  యూరప్‌లోని మిగతా దేశాలన్నీ కరోనా భయంతో వణికిపోతుంటే, పొరుగునే ఉన్న యుక్రెయిన్, రష్యా దేశాలు కఠినంగా వ్యవహరిస్తుంటే... బెలారుస్‌ మాత్రం తనదైన మార్గంలో వెళ్తోంది. ఈ దేశ సరిహద్దులు తెరిచి ఉన్నాయి. ప్రజలంతా ఎప్పటిలాగే పనులు చేసుకుంటున్నారు. థియేటర్లను మూయలేదు. జనాలు గుమిగూడే కార్యక్రమాలను నిషేధించలేదు.

  మరింత చదవండి
  next
 6. జొనాథన్ మార్కస్

  దౌత్య ప్రతినిధి

  ట్రంప్, జింగ్‌పిన్

  ఇది కేవలం మాటల యుద్ధం మాత్రమే కాదు. అంతకన్నా మౌలికమైనదేదో జరుగుతోంది. ఈ వైరస్‌ను జయించిన తర్వాత.. కుదేలైన ప్రపంచ ఆర్థికవ్యవస్థను పునర్నిర్మించటంలో చైనా ఆర్థిక పునరుద్ధానం కీలక పాత్ర పోషించబోతోంది.

  మరింత చదవండి
  next
 7. డోనల్డ్ ట్రంప్

  యూరప్‌లో ఒక్క బ్రిటన్ మినహా మిగతా అన్ని దేశాల నుంచి అమెరికాకు రాకపోకల్ని 30 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ఈయూ తప్పుబట్టింది.

  మరింత చదవండి
  next
 8. బ్రస్సెల్స్‌లో యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ వద్ద బ్రిటన్ పతాకాన్ని తొలగిస్తున్న అధికారులు

  బ్రెగ్జిట్ మద్దతుదారులు, వ్యతిరేకులు అందరినీ ఏకతాటిపైకి తెచ్చి, దేశాన్ని ముందుకు నడిపిస్తానని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతినబూనారు.

  మరింత చదవండి
  next
 9. టామ్ ఎడ్గింగ్టన్

  బీబీసీ ప్రతినిధి

  బ్రెగ్జిట్

  బ్రిటన్ పాస్‌పోర్టులు కొత్త రంగులో రాబోతున్నాయి. దాదాపు ఆరు నెలల్లో అన్నింటినీ మార్చేస్తారు. జర్మనీ ఇక బ్రిటన్‌కు నేరస్థులను అప్పగించదు. బ్రెగ్జిట్ స్మారక నాణేలు చలామణీలోకి వస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 10. సల్మాన్ రావి

  బీబీసీ ప్రతినిధి

  ఇడోయా విలెన్యువా

  భారత ప్రభుత్వ ఆహ్వానంపై ఇటీవల కశ్మీర్‌లో పర్యటించిన యూరోపియన్ యూనియన్ ఎంపీలే ఇప్పుడు కశ్మీర్‌, సీఏఏ అంశాలపై ఈయూ పార్లమెంటులో చర్చ లేవనెత్తి, భారత్‌కు వ్యతిరేక ప్రతిపాదనలు చేశారు.

  మరింత చదవండి
  next