కులం

 1. అనుపమ ఎస్.చంద్రన్

  కనిపించకుండా పోయిన తమ బిడ్డను అప్పగించాలని డిమాండ్ చేస్తూ కేరళకు చెందిన ఓ జంట, ఆ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని ఒక దత్తత సంస్థ ముందు రెండు వారాలుగా నిరసన ప్రదర్శన నిర్వహించింది.

  మరింత చదవండి
  next
 2. దివ్య ఆర్య

  బీబీసీ కరస్పాండెంట్

  మంజుల దళిత హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు.

  ‘‘మా టీచర్ విద్యార్థులకు వారి పరిశుభ్రత ఆధారంగా ర్యాంక్ ఇచ్చారు. క్లాసులో శుభ్రంగా ఉండే పిల్లల్లో నేనొకదానిని. కానీ, దళితులు శుభ్రంగా ఉండరన్న కారణంగా నాకు ఆఖరి ర్యాంక్ ఇచ్చారు" అన్నారామె.

  మరింత చదవండి
  next
 3. బళ్ల సతీశ్

  బీబీసీ కరస్పాండెంట్

  ఆంధ్రప్రదేశ్‌లో బ్రాహ్మణులతోపాటు రెడ్డి, కమ్మ, వెలమ, క్షత్రియ, వైశ్య కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

  కులంలోని పేదల చేయూతకు ప్రభుత్వం పెట్టిన కార్పొరేషన్ల వెబ్ సైట్లు, ఆ కులం గొప్పదని చాటడానికి, కులం ఐక్యతకు పాటుపడతామనే ప్రకటనలకు వేదిక కావడం కరెక్టేనా?

  మరింత చదవండి
  next
 4. పోసాని కృష్ణమురళి

  సినీనటుడు పవన్‌కల్యాణ్‌.. ఏపీ సీఎం జగన్, మంత్రులపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోసాని కృష్ణమురళి సోమవారం హైదరాబాద్‌ గచ్చిబౌలిలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.

  మరింత చదవండి
  next
 5. ఆలోక్ ప్రకాష్ పుతుల్

  బీబీసీ కోసం

  పోలీసులు

  ప్రభుత్వం విధానం ప్రకారం గాయపడ్డ నక్సల్స్ లేదా వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందదు. కానీ, ఈ ఘటన బాధితులకు పరిహారం ఇచ్చారు. దానిని బట్టి క్షతగాత్రులు, మృతులను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మావోయిస్టులుగా భావించలేదనేది స్పష్టమయ్యిందని నివేదికలో చెప్పారు.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: ఈ కులం ఏంటి? ఈ మతం ఏంటి? వీటిని వదిలేసుకుంటే పోలా.. అని మీకెప్పుడైనా అనిపించిందా?
 7. అపర్ణ అల్లూరి, జోయా మాటీన్

  బీబీసీ న్యూస్

  ఓబీసీ కులాల జనాభా గణన జరిగితే బీజేపీ ఇబ్బందుల్లో పడుతుందని ఆ పార్టీ విమర్శకులు అంటున్నారు.

  ఓబీసీ జనాభా గణనను నిరాకరించిన పార్టీలలో బీజేపీ మొదటిదేమీ కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలూ ఇలాంటి డిమాండ్లు పట్టించుకోలేదు. 2010లో పార్టీల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు అంగీకరించింది. 2011లో సామాజిక-ఆర్థిక, కుల జనాభా లెక్కల సేకరణ చేపట్టారు. కానీ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వివరాలు బయటపెట్టలేదు.

  మరింత చదవండి
  next
 8. రాఘవేంద్ర రావ్

  బీబీసీ ప్రతినిధి

  మోదీ, అమిత్ షా

  పార్లమెంటు తాజాగా ఆమోదించిన ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ సొంత ఓబీసీ జాబితాలను తయారుచేసుకోవచ్చు. అయితే, ఆధిపత్య కులాలను ఓబీసీ జాబితాల్లో చేర్చే విషయంలో రాష్ట్రాలు ఆచితూచి వ్యవహరించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 9. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం...

  కుల ఘర్షణల్లో హత్యకు గురైన ఓ వ్యక్తి చెయ్యి

  ‘మధ్యాహ్నం 2 గంటల వరకూ మల్లెతోటలో కొందరిని, మోదుకూరు దగ్గర కొందరినీ నరికి చంపారు. పొద్దుగునికిన తర్వాత వెళ్లి గోతాల్లో ఆ శవాలు వేసి, తుంగభద్ర కాలువలో పడేశారు.' ఈ కేసులో అందరూ నిర్దోషులే అయితే మరి హత్యలు చేసిందెవరు?

  మరింత చదవండి
  next
 10. రాజేశ్ కుమార్ ఆర్య

  బీబీసీ కోసం

  అనీశ్, దీప్తిల వివాహం

  ‘‘నేను దీప్తి కుటుంబ సభ్యులతో మాట్లాడాను. అయితే వారు ఒప్పుకోలేదు. ఒకసారి మా ఇంటికి వచ్చి నన్ను బెదిరించారు కూడా’’ అని మృతుడి సోదరుడు అనీల్ వివరించారు.

  మరింత చదవండి
  next