ఆరోగ్యం

 1. Video content

  Video caption: దుబాయ్: కరోనా కష్టాలు ముగిసినట్టేనా?
 2. Video content

  Video caption: ఆ సమయంలో చచ్చిపోవాలనిపిస్తుంది
 3. వి. శంకర్

  బీబీసీ కోసం

  కరోనావైరస్

  "కరోనావైరస్‌తో చనిపోయినా ఆ మృతదేహాల మీద వైరస్ ఎక్కువసేపు ఉండదు. అయినా అపోహలు ఎక్కువగా ఉండడంతో చాలామంది దగ్గరకి రావడం లేదు. అది తొలగిపోవాలి. అందరూ ముందుకు రావాలి. జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ప్రభుత్వం, మీడియా కూడా దానికి అనుగుణంగా ప్రచారం చేస్తే ప్రజల్లో ఆందోళన తగ్గుతుంది."

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: ఊబకాయులకు కరోనా ముప్పు అధికం
 5. కరోనావైరస్ పరీక్ష

  "ఈ ఆన్‌-ది-స్పాట్, డీఎన్‌ఏ టెస్టుల వల్ల సాధారణ సీజనల్‌ జ్వరాలు, కోవిడ్‌-19కు మధ్య తేడా తెలుసుకోవడం సులభమవుతుంది. ముఖ్యంగా సీజనల్‌ వ్యాధులు ప్రబలే శీతాకాలంలో ఈ టెస్టింగ్‌ విధానం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది."

  మరింత చదవండి
  next
 6. కరోనావైరస్ టీకా

  ఈ అధ్యయనంలో ప్రతిరోగికి రెండు మోతాదుల చొప్పున (మొదటి రోజున ఒకటి, 29వ రోజున ఒకటి) టీకాను ఇస్తారు. తర్వాత 4 వారాలపాటు వారిలో రోగ నిరోధక శక్తిని అధ్యయనం చేస్తారు. కోవిషీల్డ్ పేరుతో రాబోయే ఈ వ్యాక్సిన్‌ను ఆస్ట్రోజెనెకా అనే కంపెనీతో కలిసి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఇండియా భారత్‌లో ఉత్పత్తి చేయబోతోంది.

  మరింత చదవండి
  next
 7. కరోనావైరస్ శవం

  అతడు బతకడం కష్టమని, కొన్నిగంటల్లో చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. ఎటూ కొద్దిగంటల్లో చనిపోతాడు కదా అని కొనఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని స్మశానం పక్కనే ఉన్న ఓ ఆరామానికి చేర్చారు. ఖననానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు.

  మరింత చదవండి
  next
 8. నవీన్ సింగ్ ఖడ్కా

  బీబీసీ పర్యావరణ ప్రతినిధి

  పసుపు, మిర్చి

  ప్రపంచవ్యాప్తంగా సీసం బారిన 80 కోట్ల మంది పిల్లలు పడుతుండగా, ఒక్క భారత్‌లోనే 27. 5 కోట్ల మంది పిల్లలు దీని బారిన పడినట్లు తెలిసింది. ఇది పిల్లల మెదడు, నాడీ వ్యవస్థ, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు కోలుకోలేని నష్టాన్ని కలగచేస్తుంది.

  మరింత చదవండి
  next
 9. ముత్తులక్ష్మీ రెడ్డిపై గూగుల్ డూడుల్

  ''అన్నింటా ప్రథమంగా నిలవడమే కాదు. మహిళా అభ్యున్నతికి, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన అరుదైన మహిళ ముత్తులక్ష్మీ రెడ్డి.''

  మరింత చదవండి
  next
 10. స్టీఫెన్ కామెరాన్

  బతకడానికి 10శాతం మాత్రమే అవకాశం ఉందన్న డాక్టర్లు, ఆయన్ను రెండు నెలలపాటు వెంటిలేటర్‌ మీద ఉంచారు. అది ఆయన సొంత దేశం స్కాట్‌లాండ్‌లో కాదు. దానికి 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వియత్నాంలో.

  మరింత చదవండి
  next