పర్షియన్ గల్ఫ్

 1. షిప్

  గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో సాయుధ వ్యక్తులు భారీ ఓడను హైజాక్ చేశారు.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: దుబాయ్‌లో ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్
 3. హుస్సేన్ అస్కారి

  బీబీసీ ఉర్దూ

  సింహాసనం ఇవ్వడన్న అనుమానంతో తండ్రిని అలెగ్జాండరే చంపించాడని కొందరు చరిత్రకారులు అన్నారు.

  పర్షియా యువరాణులను వివాహం చేసుకోవాలని సైన్యాధిపతులు, ఇతర అధికారులను అలెగ్జాండర్ ఆదేశించారు. ఇందుకోసం సామూహిక వివాహ వేడుక నిర్వహించారు. తన కోసం మరో ఇద్దరు భార్యలను ఎన్నుకున్నారు.

  మరింత చదవండి
  next
 4. గల్ఫ్ కార్మికులు

  వలస కార్మికులు ఉద్యోగం మారడానికి ఇక యజమాని అంగీకారం అవసరం ఉండదు. యజమాని అంగీకారం లేకుండా, వారు దేశం విడిచి వెళ్లొచ్చు. కానీ...

  మరింత చదవండి
  next
 5. ఫరూఖ్ ఆదిల్

  బీబీసీ కోసం

  గ్వాదర్

  ''విభజన జరిగిన తర్వాత కూడా గ్వాదర్‌ను అమ్మడానికి భారత్‌ను ఒమన్ సంప్రదించింది. కానీ, భారత ప్రభుత్వం దీనిపై అంత ఆసక్తి కనబరచలేదు. అప్పుడే సుల్తాన్ పాక్‌ను సంప్రదించారు.‘‘

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: కరోనావైరస్: యెమెన్‌‌లో ఎంత మంది చ‌నిపోతున్నారో కూడా తెలియ‌డం లేదు
 7. సమీర్ హష్మి

  మిడిల్ ఈస్ట్ బిజినెస్ కరెస్పాండెంట్, దుబాయ్

  ప్రదీప్, ప్రేమలత

  ఎన్నో కలలతో ఎడారి దేశాల్లో అడుగుపెట్టిన వారి జీవితాల్లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. అటు, ఉపాధి లేక, ఇటు, స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం లేక కిక్కిరిసిపోయిన సహాయ శిబిరాల్లో వారు పడరాని పాట్లు పడుతున్నారు.

  మరింత చదవండి
  next
 8. ఒమన్ సుల్తాన్ కాబుస్ బిన్ సయీద్ అల్ సయీద్

  సల్తనత్ నిబంధనల ప్రకారం సుల్తాన్ సింహాసనం ఖాళీ అయిన మూడు రోజుల్లోపు రాజ వంశానికి చెందిన కౌన్సిల్‌ కొత్త సుల్తాన్‌ను ఎన్నుకోవాలి.

  మరింత చదవండి
  next
 9. నరేంద్ర తనేజా

  బీబీసీ కోసం

  బాగ్దాద్‌లో సులేమానీ మృతికి సంతాపంగా వీధుల్లోకి వచ్చిన మహిళలు

  అమెరికా డ్రోన్ దాడుల్లో కాసిం సులేమానీ మృతితో పశ్చిమాసియా దేశాల చమురు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుందా, చమురు దిగుమతుల కోసం ఆ దేశాలపై ఎక్కువగా ఆధారపడ్డ భారత్ పరిస్థితి ఎలా ఉంటుంది?

  మరింత చదవండి
  next
 10. విన్స్ బీసర్

  రచయిత, బీబీసీ కోసం

  ఇసుక

  దాదాపు అన్ని దేశాల్లో ఇసుక పుష్కలంగా దొరుకుతుంది. పెద్ద పెద్ద ఎడారుల్లో కుప్పలు తెప్పలుగా ఉంది. కానీ, దుబాయ్ కూడా ఆస్ట్రేలియా నుంచి ఇసుకను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?

  మరింత చదవండి
  next