పాకిస్తాన్

 1. Video content

  Video caption: బ్రాహ్మణాబాద్: పాకిస్తాన్‌లోని ఈ నగరాన్ని హిందూ రాజులు పాలించారా?
 2. ఉమర్ దరాజ్ నంగియానా

  బీబీసీ ప్రతినిధి

  పాకిస్తాన్, కరోనా వ్యాక్సీనేషన్

  ‘వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థలు పెద్ద పెద్ద ఆర్డర్లు తీసుకోవడం లేదు. వాటివద్ద ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యానికి సరిపోయేంతగా ఆర్డర్లు ఉన్నాయి’

  మరింత చదవండి
  next
 3. రియాజ్ సుహైల్

  బీబీసీ ఉర్దూ, కరాచీ

  ఇస్లామిక్ స్టేట్

  కరాచీలోని ఎన్‌ఈడీ యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థి ఒమర్ బిన్ ఖాలిద్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ఇతడు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు చెందిన మహిళా సభ్యులతో తరచూ మాట్లాడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 4. టీవీ ప్రజెంటర్‌ ఇక్రార్‌ ఉల్ హసన్‌ భారత్‌ అనుకూల వ్యాఖ్యలు వివాదం సృష్టించాయి

  ''మీరు భారతదేశంలో ఆశ్రయం పొందాలనుకుంటే చెప్పండి, లేదంటే పాకిస్తాన్‌ అందాలను చూపించండి'' అంటూ టీవీ ప్రజెంటర్‌ను బెదిరింపు ధోరణిలో టార్గెట్‌ చేశారు.

  మరింత చదవండి
  next
 5. అర్నబ్ గోస్వామి, ఇమ్రాన్ ఖాన్

  ఈ చాట్‌ల స్క్రీన్‌షాట్లు వైరల్ అయిన తరువాత పుల్వామా దాడి, బాల్‌కోట్ వైమానిక దాడి గురించి అర్నబ్‌కు ముందే ఎలా తెలుసు అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 6. కే2 శిఖరం

  8000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుండే పర్వతాల్లో కే2 కూడా ఒకటి. శీతాకాలంలో దీన్ని అధిరోహించడం అంటే చాలా కష్టం.

  మరింత చదవండి
  next
 7. రియాజ్ సొహైల్

  బీబీసీ ప్రతినిధి, కరాచీ

  బ్రాహ్మణాబాద్

  "సోమనాథ్ ఆలయంపై దాడి చేసిన తర్వాత మహమ్మద్ గజనీ ఈ నగరంపైనా దాడి చేశాడు. అక్కడ అప్పుడు ఖఫీఫ్ సుమరూ పాలన ఉండేది. గజనీ దాడికి ముందే అతడు పారిపోయాడు. ఆ సమయంలో నగరంలో దారుణ ఊచకోత జరిగింది".

  మరింత చదవండి
  next
 8. సల్మాన్ రావి

  బీబీసీ ప్రతినిధి

  భారత్ ''తేజస్''

  పాక్‌తో పోలిస్తే భారత్ దగ్గర ఉన్న యుద్ధ విమానాలు చాలా ఎక్కువ. భారత్ దగ్గర 2,000కుపైనే పోరాట విమానాలు ఉంటే.. పాక్ దగ్గర ఉన్నవి 900 మాత్రమే.

  మరింత చదవండి
  next
 9. ఖుదాయీ నూర్ నాజర్

  బీబీసీ వరల్డ్ సర్వీస్

  అఫ్గానిస్తాన్‌లో బహుభార్యత్వం

  ''భార్యలందరినీ ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా, శారీరకంగా సమానంగా చూడలేనప్పుడు అంతమందిని పెళ్లాడడం పూర్తిగా తప్పు'' అన్నారు అన్వారీ.

  మరింత చదవండి
  next
 10. సల్మాన్ రావి

  బీబీసీ ప్రతినిధి

  పాకిస్తాన్, కరోనావైరస్, వ్యాక్సీన్, వ్యాక్సీనేషన్

  ‘పాశ్చాత్య దేశాల నుంచి ఈ ఏడాది పాకిస్తాన్‌కు వ్యాక్సీన్లు వచ్చే అవకాశాలు కనపడటం లేదు. రష్యా, చైనాల్లోని సంస్థలకు కూడా సరైన సమయంలో ఆర్డర్లు ఇవ్వకపోతే చాలా కష్టం’

  మరింత చదవండి
  next