జమ్మూ

 1. వినీత్ ఖరే

  బీబీసీ ప్రతినిధి

  తాలిబాన్ ప్రతినిధి సుహైల్ షాహీన్

  కార్నెగీ ఇండియా ఇచ్చిన నివేదిక ప్రకారం అమెరికా అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపోయిన తర్వాత తాలిబాన్ హక్కానీ గ్రూప్ కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయంతోపాటూ భారత ప్రాపర్టీలన్నిటిపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఐఎస్ఐ, హక్కానీ గ్రూప్‌ మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా హక్కానీ గ్రూప్ మళ్లీ భారత వ్యతిరేక అజెండాను కొనసాగించవచ్చని ఆ నివేదికలో చెప్పారు.

  మరింత చదవండి
  next
 2. క్లౌడ్ బరస్ట్‌ను అంచనా వేయడం కష్టం

  జమ్మూలో కిష్త్వార్ జిల్లాలోని హోంజార్ గ్రామంలో సంభవించిన మేఘాల విస్ఫోటనం (క్లౌడ్ బరస్ట్), భారీ వరదల కారణంగా 20 మందికి పైగా గల్లంతయ్యారు. ఏడెనిమిది ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి.

  మరింత చదవండి
  next
 3. రాఘవేంద్ర్ రావ్

  బీబీసీ ప్రతినిధి

  భారత సైన్యం నిఘా కోసం డ్రోన్‌లను ఉపయోగిస్తుంది. ఇది 2014 నాటి చిత్రం.

  పాకిస్తాన్ నుంచి జమ్మూ-కశ్మీర్, పంజాబ్ సరిహద్దులకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడానికి డ్రోన్లలు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వాటి సామర్ధ్యం పెంచి ఆయుధాలు కూడా జారవిడుస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. పశ్చిమబెంగాల్ గవర్నర్ పై మమతా బెనర్జీ అవినీతి ఆరోపణలు చేశారు.

  మమతా బెనర్జీ లాంటి సీనియర్ నాయకురాలు ఇలా నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని గవర్నర్ జగ్‌దీప్ ధన్‌‌ఖడ్ అన్నారు. తన పేరు హవాలా కేసులో ఎప్పుడూ లేదని ఆయన స్పష్టం చేశారు.

  మరింత చదవండి
  next
 5. జమ్మూ-కశ్మీర్ అఖిలపక్ష నేతలతో ప్రధానమంత్రి చర్చలు జరిపారు.

  ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని, దాన్ని మేం పాకిస్తాన్ నుంచి పొందలేదని, నెహ్రూ పటేల్‌లు ఇచ్చారని మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 6. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైయస్సార్‌ జగనన్న కాలనీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు.

  ఇళ్లులేని పేదలంటూ లేకుండా ఈ పథకాన్ని తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతుండగా, మూడు ప్రాంతాల్లో పైలాన్లు కట్టి ఇప్పుడు శంకుస్థాపనలంటూ ఆడంబరాలు చేస్తోందని ప్రభుత్వాన్ని ప్రతిపక్ష టీడీపీ విమర్శించింది.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: పుల్వామాలో చనిపోయిన జవాన్ భార్య, కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి ఆర్మీలో చేరారు
 8. మాజీద్ జహంగీర్

  బీబీసీ కోసం, శ్రీనగర్ నుంచి

  అన్వర్ ఖాన్

  "మా నాన్నకు తగిన భద్రత కల్పించి ఉంటే, ఆయన బతికుండేవారు. మేం, ఆ విషయం అప్పటి పోలీసు అధికారులకు కూడా చెప్పాం. కానీ వాళ్లు పట్టించుకోలేదు. మా నాన్న హత్య జరిగాక, పార్టీ ఆ విషయాన్ని లేవనెత్తింది. కానీ, దానివల్ల ఏ ప్రయోజనం లేకుండాపోయింది"

  మరింత చదవండి
  next
 9. కశ్మీర్ ఓటరు

  జమ్మూ కశ్మీర్‌లో జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికల్లో 280 స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికలు ఇవి.

  మరింత చదవండి
  next
 10. ఆమీర్ పీర్జాదా

  బీబీసీ ప్రతినిధి

  మెహబూబా ముఫ్తీ

  గత ఏడాది ఆగస్ట్6లో ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయన్ని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షులు మెహబూబా ముఫ్తీ తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటినుంచీ దాదాపు 14 నెలలపాటూ ముఫ్తీ నిర్బంధంలో ఉన్నారు.

  మరింత చదవండి
  next