సోషల్ మీడియా

  1. Video content

    Video caption: ట్విటర్ సీఈఓ స్థాయికి పరాగ్ అగర్వాల్ ఎలా చేరుకున్నారు?
  2. పరాగ్ అగర్వాల్

    కంపెనీ తీసుకున్న ప్రతీ కీలక నిర్ణయం వెనుక పరాగ్ ఉన్నారని డోర్సీ చెప్పారు. ఆయన చాలా ఉత్సాహవంతుడు. పరిశోధనాత్మకంగా, తార్కికంగా, సృజనాత్మకంగా ఆలోచిస్తారు. అంకిత భావంతో పాటు వినయంగా ఉంటారని చెప్పారు.

    మరింత చదవండి
    next
  3. బీబీసీ తెలుగు

    బీబీసీ న్యూస్ వరల్డ్ సర్వీస్ చేసే ప్రతి పనిలో ప్రేక్షకులకే మొదటి స్థానం. అలాగే, "మీ ప్రపంచాన్ని విస్తరించుకోండి" (Make more of your world - MMOYW) ప్రచారానికి కూడా ప్రేక్షకులే సూత్రధారులు.

    మరింత చదవండి
    next
  4. శ్రుతి మేనన్, ఫ్లోరా కార్మికల్

    బీబీసీ రియాలిటీ చెక్, బీబీసీ మానిటరింగ్

    సిక్కుల ప్రతీకాత్మక చిత్రం

    ఈ అకౌంట్లకు వేలాది ఫాలోయర్లు ఉన్నారు. ఈ నెట్‌వర్క్ పోస్టులను నిజమైన సోషల్ మీడియా యూజర్లతో లైక్, రీట్వీట్ చేయిస్తున్నారు. దానితోపాటూ న్యూస్ వెబ్‌సైట్లలో కూడా ఈ ట్వీట్లకు చోటు లభిస్తోంది.

    మరింత చదవండి
    next
  5. బీబీక్యూ బఫే

    ఆహారం తింటూ వీడియోలు చేసే లైవ్ స్టీమర్‌కు ఇకపై రావొద్దని చైనాలోని ఓ బఫే రెస్టారెంట్ సూచించింది.

    మరింత చదవండి
    next
  6. పూర్ణిమ తమ్మిరెడ్డి

    బీబీసీ కోసం

    వర్చువల్ రియాలిటీ

    ఇంటర్నెట్ ఎలా ఉండబోతుందో 1980లలో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోయినట్టే, ప్రస్తుతానికి మెటావర్స్ ఎలా ఉండబోతుందో కూడా ఎవరూ ఇదమిత్థంగా చెప్పలేరు. ఇది ఏ వింత లోకాలు చూపిస్తుంది, ఏ విపరీత సవాళ్ళని విసరబోతుందన్నది కాలమే చెప్పాలి.

    మరింత చదవండి
    next
  7. Video content

    Video caption: ఫిల్మీమోజీ: మారుమూల పట్నం కుర్రోళ్లు.. కోట్ల కొద్దీ హిట్లు ఎలా కొట్టేస్తున్నారు

    ఫిల్మీమోజీ.. మీలో చాలామంది ఇప్పటికే ఈ వీడియోలు చూసి ఉంటారు. ఇంత సక్సెస్ సాధించిన ఈ యూట్యూబ్ ఛానల్ ఏ మెట్రో సిటీ నుంచో నిర్వహించడం లేదు.

  8. లక్కోజు శ్రీనివాస్

    బీబీసీ కోసం

    ఫిల్మీమోజీ

    పని చేయడానికి వచ్చిన వారిలో చాలామంది ఫిల్మీ మోజీలో డిఫరెంట్ క్యారెక్టర్లను పోషిస్తూ ఆర్టిస్టులుగా కూడా మారిపోయారు. దాంతో ఒకవైపు ఉద్యోగం, మరోవైపు నటన రెండూ కూడా ఎంతో ఉల్లాసంగా ఉంటుందని వారు చెప్తున్నారు.

    మరింత చదవండి
    next
  9. మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను హసన్ అలీ వదిలేయడంతో మ్యాచ్ మలుపు తిరిగిందని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నాడు

    కొంతమంది హసన్ అలీ క్యాచ్ డ్రాప్ చేశాడని విమర్శిస్తుంటే, మరికొందరు షాహీన్ ఆ ఓవర్లో మూడు సిక్సర్లు ఇవ్వడం వల్లే మ్యాచ్ చేజారిందని రకరకాల మీమ్స్‌తో సోషల్ మీడియాను నింపేశారు.

    మరింత చదవండి
    next
  10. జో టిడి

    బీబీసీ సైబర్ రిపోర్టర్

    సెకండ్ లైఫ్

    1990లో 'స్నో క్రాష్' అనే ఒక సైన్స్ ఫిక్షన్ నవలలో మెటావర్స్ అనే పదం ఉపయోగించారు. ఇది ఇంటర్నెట్‌కు వర్చువల్ రియాలిటీ వారసుడిగా పని చేసింది. ఇందులో చాలామంది ప్రజలు తమ వర్చువల్ ప్రపంచంలో జీవించారు.

    మరింత చదవండి
    next