శిరోమణి అకాలీదళ్

 1. అరుణ్ శాండిల్య

  బీబీసీ ప్రతినిధి

  తెలంగాణలో ధాన్యం రవాణా

  నిజంగా రైతులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశమే కనుక ఉంటే మార్కెటింగ్ సదుపాయాలు పెంచి, ప్రభుత్వమే అన్ని పంటలను సరైన మద్దతు ధరకు కొనుగోలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరలు లేవని.. కేంద్రం, కొన్ని రాష్ట్రాలు కనీస మద్దతు ధరలు ప్రకటించినా వాటికి చట్టబద్ధత లేదని.. అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప రైతులకు ఆ ధర దక్కడం లేదని చెప్పారు.

  మరింత చదవండి
  next
 2. అతుల్ సంగర్

  ఎడిటర్, బీబీసీ పంజాబీ

  చరణ్‌జీత్ సింగ్ చన్నీ

  తమ సామాజిక ఉద్యమాలు, స్వాతంత్ర్య సంగ్రామాల గురించి పంజాబీలు గొప్పగా చెబుతుంటారు. కానీ, స్వాతంత్ర్యం వచ్చి 74 ఏళ్లు గడుస్తున్నా అక్కడ దళితుల నుంచి ఒక్కరు కూడా సీఎం కాలేదు. చన్నీ సీఎం కావడం పంజాబ్‌లోని దళిత వర్గాలకు సంబరాలు చేసుకునే పరిణామం.

  మరింత చదవండి
  next
 3. మానసీ దాష్

  బీబీసీ ప్రతినిధి

  వ్యవసాయ బిల్లులు

  పంజాబ్, హరియాణా మినహా మిగతా రాష్ట్రాల్లో నిజంగానే ఈ బిల్లులపై అంత వ్యతిరేకత లేదా. అదే నిజమైతే దాని వెనుక కారణం ఏంటి? ఈ మూడు బిల్లుల గురించి విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇవి రైతుల మేలు కోసమేనని చెబుతోంది.

  మరింత చదవండి
  next
 4. మహమ్మద్ షాహిద్

  బీబీసీ ప్రతినిధి

  ఎన్డీఏ కూటమిలో చీలికలు వచ్చాయా

  "పార్లమెంటులో జేడీయూ, ఎల్జేపీ, అకాలీదళ్ సీఏఏకు మద్దతిచ్చాయి. ఈ పార్టీలకు సీఏఏ గురించి ఎలాంటి వ్యతిరేకత లేదు. వాళ్లు ఎన్ఆర్సీని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు" అంటున్నారు. ఇది ఎన్డీయేలో చీలికలకు కారణం అవుతుందా?

  మరింత చదవండి
  next