శబరిమల

 1. ఆరోగ్యశ్రీ

  తెలుగు, ఆంగ్లం వెర్షన్‌లో ఉన్న ‘ఆరోగ్యశ్రీ యాప్‌’ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. లబ్ధిదారులు దీనిని డౌన్‌లోడు చేసుకుని తమ ఆరోగ్య రికార్డులు, ఆసుపత్రుల జాబితా, ఇతర వివరాలను పరిశీలించుకోవచ్చు.

  మరింత చదవండి
  next
 2. శబరిమల

  శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై 9మంది జడ్జిల సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది. దీనికి సీజేఐ ఎస్ఏ బాబ్డే నేతృత్వం వహిస్తారు.

  మరింత చదవండి
  next
 3. రమేష్ మీనన్

  బీబీసీ కోసం

  సుప్రీంకోర్టు

  అత్యంత క్లిష్టమైన కేసులలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ ఏడాది తీర్పులు చెప్పింది. అలాంటి 12 ముఖ్యమైన తీర్పులు, నిర్ణయాల వివరాలు ఇవీ..

  మరింత చదవండి
  next
 4. చింకీ సిన్హా

  బీబీసీ ప్రతినిధి

  తృప్తి దేశాయ్

  శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గతవారం రివ్యూ బెంచ్ పరిశీలనకు వెళ్లింది. ఆలయాలతో పాటు చర్చిలు, మసీదులు, పార్సీ మందిరాల్లో మహిళల ప్రవేశంపై నిషేధం ఉన్న కేసులనూ రివ్యూ బెంచ్ పరిశీలించనుంది.

  మరింత చదవండి
  next
 5. విభురాజ్

  బీబీసీ ప్రతినిధి

  రంజన్ గగోయ్

  ఒకసారి జస్టిస్ గొగోయ్ తండ్రిని ఆయన స్నేహితుడు, "మీ అబ్బాయిని కూడా రాజకీయాల్లోకి తెస్తారా" అని అడిగారు. దానికి ఆయన "నా కుమారుడికి దేశ చీఫ్ జస్టిస్ అయ్యే సామర్థ్యం ఉంది" అని చెప్పారు.

  మరింత చదవండి
  next
 6. అయ్యప్ప ఆలయానికి వచ్చిన మహిళలు

  ఆలయం వద్ద ఉద్రిక్తతలకు తావివ్వరాదనే ఉద్దేశంతో కేరళ ప్రభుత్వం 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు మహిళలు రావొద్దని కోరింది. ప్రచారం కోసం ఆలయ సందర్శనకు వచ్చే మహిళలను ప్రోత్సహించరాదని నిర్ణయించింది.

  మరింత చదవండి
  next
 7. ఇమ్రాన్ ఖురేషీ

  బీబీసీ ప్రతినిధి

  శబరిమల

  అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలని సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది.

  మరింత చదవండి
  next
 8. సుచిత్రా మొహంతి

  సీనియర్ న్యాయవాది, బీబీసీ కోసం

  జస్టిస్ రంజన్ గొగొయ్

  అయోధ్యలోని వివాదాస్పద భూభాగానికి సంబంధించిన కేసులో వచ్చే రెండు వారాల్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువడొచ్చు. ఇది భారత న్యాయవ్యవస్థ చరిత్రలోనే ఓ ప్రత్యేకమైన సందర్భం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

  మరింత చదవండి
  next