రకుల్ ప్రీత్ సింగ్

 1. శతపత్ర మంజరి

  బీబీసీ కోసం

  "చెక్" సినిమా రివ్యూ...

  రకుల్ మొదటిసారి అనుకుంటా... గ్లామర్, అందాల ప్రదర్శన లేని సాధారణ లాయర్ పాత్రలో కనపడింది. ప్రియా ప్రకాష్ వారియర్ తెరపై కనిపించేది పదిహేను నిమిషాలే. కానీ కుర్రకారు గుండెలకు ఎక్కుపెట్టిన బాణం లాంటి ఆ పాత్ర, ఇలా మెరిసి అలా మాయమవుతుంది.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: రకుల్ ప్రీత్ సింగ్: ‘దాని గురించి మాట్లాడటం ఆపేయాలి.. మగవాళ్లకు లేనప్పుడు మహిళలకెందుకు?’