అమరావతి

 1. రైతులు

  పార్టీలతో సంబంధం లేకుండా ఎంపీలందరూ తమ పోరాటానికి మద్ధతివ్వాలని, లేదంటే వారు నియోజక వర్గాల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటారని రాకేశ్ తికాయత్ హెచ్చరించారు.

  మరింత చదవండి
  next
 2. సుప్రీంకోర్టు

  ఇరు పక్షాల వాదనల అనంతరం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని ధర్మాసనం ప్రకటించింది.

  మరింత చదవండి
  next
 3. వైఎస్ జగన్

  ఈ ఫౌండేషన్‌ పాఠశాల వ్యవస్థతో విద్యార్థులకు, విద్యాభివృద్ధికి, ప్రాథమిక పాఠశాల వ్యవస్థకు నష్టం జరుగుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. బళ్ల సతీష్

  బీబీసీ ప్రతినిధి

  రఘురామ కృష్ణరాజు

  తనపై పోలీసులు హింసకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రఘురామకృష్ణరాజు కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆయనకు ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించింది.

  మరింత చదవండి
  next
 5. నారా చంద్రబాబు నాయుడు

  వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు.. వివిధ ఐపీసీ సెక్షన్‌లతో పాటు ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం, అసైన్డ్ భూముల చట్టం కింద సీఐడీ పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు.

  మరింత చదవండి
  next
 6. చంద్రబాబు నాయుడు

  తమ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ కొందరు తనకు ఫిర్యాదు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

  మరింత చదవండి
  next
 7. శంకర్.వి

  బీబీసీ కోసం

  కేశినేని నాని

  ‘‘కేశినేని నానితో కలిసి పనిచేయడానికి మాకేమీ ఇబ్బందులు లేవు. అధినేత మాటే మాకు శిరోధార్యం. టీడీపీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. విజయవాడ కార్పొరేషన్‌లో మరోసారి మా జెండా ఎగురుతుంది. వివాదాలకు తావు లేకుండా అందరూ ముందుకు సాగాలి’’ అన్నారు బుద్ధా వెంకన్న.

  మరింత చదవండి
  next
 8. వి. శంకర్

  బీబీసీ కోసం

  తెలుగు

  రాష్ట్ర విభజన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వచ్చింది. దీనిని ఎటూ తేల్చకుండా 2018 డిసెంబర్‌లో మైసూర్‌లో అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దానిని తెలుగు నేలకు తరలించి ఏడాది దాటింది.

  మరింత చదవండి
  next
 9. వి.శంకర్

  బీబీసీ కోసం

  మద్యం దుకాణం

  గతంలో ప్రెసిడెంట్ మెడల్ పేరుతో ఉన్న చీప్ లిక్కర్ చుట్టూ పెద్ద చర్చ సాగింది. ఆ బ్రాండ్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. త్రీ క్యాపిటల్స్, స్పెషల్ స్టేటస్ అంటూ మరో రెండు బ్రాండ్లు ఇటీవల వైరల్ అయ్యాయి.

  మరింత చదవండి
  next
 10. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  అంబేడ్కర్ వర్సెస్ జగజ్జీవన్ రామ్

  తమ మధ్య విభేదాల నేపథ్యంలో ఇక్కడ మాదిగలు జగ్జీవన్ రాం పేరును, మాలలు అంబేడ్కర్ పేరును వాడుకుంటున్నారు.

  మరింత చదవండి
  next