అమెరికా ఎన్నికలు 2020

 1. పాల్ అడమ్స్

  డిప్లమాటిక్ కరెస్పాండెంట్, బీబీసీ

  వెస్ట్‌బ్యాంక్‌లో టైర్లు కాలుస్తున్న నిరసనకారులు

  శతాబ్దాలుగా పాలస్తీనా అరబ్బుల ఆవాసంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం జనాభా సంఖ్య 30 లక్షల వరకు ఉంది. ఇందులో 86 శాతం పాలస్తీనీలు కాగా మిగతా 14 శాతం ఇజ్రాయెల్ పౌరులు. వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇజ్రాయెల్ పౌరుల సంఖ్య 1970ల నుంచి పెరుగుతూ వస్తోంది. గత 20 ఏళ్లలో వారి జనాభా రెట్టింపైంది.

  మరింత చదవండి
  next
 2. ట్రంప్

  అభిశంసన నుంచి బయటపడిన తరువాత ట్రంప్ ఒక ప్రకటన చేస్తూ, "చరిత్రలోనే ఇది అత్యంత కక్షపూరితమైన వేధింపు" అని వ్యాఖ్యానించారు. ట్రంప్‌ను దోషిగా నిర్ధరిస్తూ సెనేట్‌లో మెజారిటీ సభ్యులు ఓటు వేశారు. కానీ, మూడింట రెండు వంతుల మెజారిటీ రాలేదు.

  మరింత చదవండి
  next
 3. గీతా పాండే, వినీత్ ఖరే

  బీబీసీ ప్రతినిధులు

  కమలా హారిస్‌తో తల్లి శ్యామలా గోపాలన్

  శ్యామల గోపాలన్ అమెరికాలో ఒక ప్రముఖ శాస్త్రవేత్త, ఉద్యమకారిణి, వీటన్నిటికీ మించి ఒక నల్ల జాతి మహిళ . ఆమె అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తల్లి. కమలా పై ఆమె ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: ‘రాబోయే రోజులు ఇంకా దారుణంగా ఉండొచ్చు’ - అమెరికా ప్రజలకు జో బైడెన్ హెచ్చరిక

  కరోనా వైరస్‌ను అరికట్టడం కోసం యుధ్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరమని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.

 5. రీతు ప్రసాద్‌

  బీబీసీ న్యూస్‌

  మౌంట్ రష్‌మోర్ ఎదుట డోనల్డ్ ట్రంప్

  అమెరికా చరిత్రలో ట్రంప్ స్థానమేంటి? నిత్య సంచలనంగా కొనసాగిన ఆయన నాలుగేళ్ల పాలనను ప్రజలు ఎలా గుర్తు పెట్టుకుంటారు? ఆయన హయాంలోని కీలక అంశాలపై చరిత్రకారులు, నిపుణుల అభిప్రాయాలతో బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: కమలా హారిస్: అమెరికాలో చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ
 7. జో బైడెన్

  బైడెన్ అధికారంలో తొలి రోజున 15 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. వాటిలో మొదటిది కరోనావైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సంబంధించినది. మిగతావి వాతావరణ మార్పులు, వలసల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరించిన విధానాలకు సంబంధించినవి.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: జో బైడెన్‌ను అమెరికా అధ్యక్షునిగా గెలిపించిన 5 అంశాలు
 9. జాక్ మా

  షాంఘైలో 2020 అక్టోబరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో చైనా బ్యాంకింగ్ వ్యవస్థపై విమర్శలు చేసిన తరువాత నుంచి జాక్ మా కనిపించడం లేదంటూ అనేక మీడియాల్లో వార్తలొచ్చాయి.

  మరింత చదవండి
  next
 10. టార్ మెక్‌కెల్వీ

  బీబీసీ వైట్‌హౌజ్ రిపోర్టర్

  డోనల్డ్ ట్రంప్, జో బైడెన్

  ట్రంప్ పాలనకు బుధవారంతో తెరపడుతోంది. జో బైడెన్ అధ్యక్ష హోదాలో వైట్ హౌజ్‌లో అడుగుపెట్టబోతున్నారు. గత నాలుగేళ్ల అధ్యక్ష పాలనకు సంబంధించిన విధాన పత్రాలు, బ్రీఫింగ్ పుస్తకాలు, వస్తువులను నేషనల్ ఆర్కైవ్స్‌కు తరలిస్తారు. అవి12 ఏళ్లపాటు అక్కడే రహస్యంగా ఉంటాయి.

  మరింత చదవండి
  next