జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ

 1. కన్హయ్య కుమార్

  కన్హయ్య కుమార్‌తోపాటు వివాదాస్పద నినాదాలు చేసినందుకు ఉమర్‌ ఖాలిద్‌పై కేసు నమోదైంది. అయితే ఇది ఒక్క ఉమర్‌ ఖాలిద్‌కు మాత్రమే సంబంధించిన అంశం కాదన్న కన్హయ్య దిల్లీ అల్లర్లు, బిహార్‌ రాజకీయాలు, వామపక్షాల ఐక్యత సహా పలు అంశాలపై బీబీసీతో మాట్లాడారు.

  మరింత చదవండి
  next
 2. ప్రశాంత్ భూషణ్

  సుప్రీం కోర్టులో అవినీతి గురించి గతంలోనూ చాలా మంది చాలా వ్యాఖ్యలు చేశారని, వారిలో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బరూచా కూడా ఉన్నారని ప్రశాంత్ భూషణ్ తన పిటిషన్లో పేర్కొన్నారు.

  మరింత చదవండి
  next
 3. కన్హయ్య కుమార్

  2016, ఫిబ్రవరి 9న దిల్లీలోని జేఎన్‌యూలో భారత్ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. కన్హయ్యతోపాటు ఉమర్ ఖాలిద్, అనిర్బన్ భట్టాచర్య కూడా ఇందులో నిందితులుగా ఉన్నారు.

  మరింత చదవండి
  next
 4. ఏబీవీపీ

  ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం తమదేనని ఏబీవీపీ చెబుతోంది. బీజేపీతో తమకు అనుబంధం లేదని అంటోంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ అని రాజకీయ విశ్లేషకులు చెబుతారు.

  మరింత చదవండి
  next
 5. జేఎన్‌యూలో దాడి

  ఈ ముసుగువేసుకున్న దుండగుల వీడియో, ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిలో ఒక యువతి కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ యువతి పేరు కోమల్ శర్మ అని, ఏబీవీపీతో ఈమెకు సంబంధాలు ఉన్నాయని ఆజ్‌తక్ చానెల్ అంటోంది.

  మరింత చదవండి
  next
 6. విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషీ ఘోష్

  సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వీడియోలు, ఫొటోల ఆధారంగా తొమ్మిది మంది విద్యార్థులను పోలీసులు గుర్తించారని క్రైమ్ బ్రాంచ్ డీసీపీ జోయ్ టిర్కీ శుక్రవారం మీడియాకు తెలిపారు.

  మరింత చదవండి
  next
 7. నీలేష్ ధోత్రే

  బీబీసీ ప్రతినిధి

  జగదీష్ కుమార్

  జీఎన్‌యూలో హింసను అడ్డుకోవడంలో, ఆ తరువాత తలెత్తిన పరిస్థితులను ఎదుర్కోవడంలో విఫలమయ్యారంటూ జేఎన్‌యూ వైస్ ఛాన్స్‌లర్ జగదీష్ కుమార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  మరింత చదవండి
  next
 8. మురళీ మనోహర్ జోషి

  "ప్రభుత్వ ప్రతిపాదనను అమలుచేయడానికి వీసీ సిద్ధంగా లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వైఖరి సరికాదు. నా అభిప్రాయం ప్రకారం అలాంటి వీసీని ఆ పదవిలో కొనసాగించకూడదు"

  మరింత చదవండి
  next
 9. సౌతిక్ బిస్వాస్

  బీబీసీ ప్రతినిధి

  దీపికా పడుకోన్

  గత ప్రభుత్వాలు.. ముఖ్యంగా ముంబైలో మితవాద శివసేన పార్టీ సారథ్యంలోని ప్రభుత్వాలు - తమకు నచ్చని సినిమాలు నిర్మించిన సినీ ప్రముఖులను బాహాటంగానే బెదిరించాయి.

  మరింత చదవండి
  next
 10. దీపికా జేఎన్‌యూ

  "దీని గురించి నేను ఏం చెప్పాలో, అది రెండేళ్ల క్రితమే చెప్పేశాను. పద్మావత్ రిలీజైనప్పుడు నాకు ఏం అనిపిచిందో, అదే సమయంలో చెప్పాను. ఇప్పుడు కనిపిస్తున్నది చూసి నాకు చాలా బాధగా ఉంది"

  మరింత చదవండి
  next